హీరో నిఖిల్ సిధార్థ కెరీర్ లోనే బెస్ట్ సినిమాలు

హ్యాపీ డేస్ సినిమా తో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్

టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు సంపాదించుకోటానికి నిఖిల్ కి చాలా ఏళ్ళు పట్టింది  

నిఖిల్ సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోయినా, ఆయన ఎంచుకునే స్టోరీలు మాత్రం నెక్ట్ లెవెల్ లో ఉంటాయిని పేరు ఉంది.

నిఖిల్ చేసిన అన్ని సినిమాల్లో మిస్ చేయకుండా చూడాల్సిన బెస్ట్ సినిమాలు ఇవే.

1. హ్యాపీ డేస్

2. సూర్య Vs సూర్య

3. కార్తికేయ 

4. కేశవా 

5. కిర్రాక్ పార్టీ 

6. కార్తికేయ 2

7. 18 పేజెస్ 

8. స్పై