అజిత్ రెమ్యునరేషన్... కోలీవుడ్‌లో నాలుగు హీరోగా రికార్డ్
కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ ఒకరు అని చెప్పొచ్చు.
ఏజ్‌కు సరిపోయే సినిమాలు చేస్తూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను బిల్డ్ చేసుకున్నాడు.
ఇప్పుడు అజిత్ సడన్‌గా తన రెమ్యునరేషన్2ను 100 కోట్లు పెంచాడు.
ఇప్పటి అజిత్ ఒక్కో మూవీకి 70 - 80 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు.
ఈయన లాస్ట్ మూవీ తునివు (తెలుగులో తెగింపు) కి 70 కోట్లు అందుకున్నాడు.
కానీ, ఇప్పుడు గుడ్ బాడ్ అగ్లీ మూవీ కోసం తన రెమ్యునరేషన్‌ను 100 కోట్లు పెంచేశాడు.
కోలీవుడ్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం... ఈ గుడ్ బాడ్ అగ్లీ మూవీకి అజిత్ ఏకంగా 171 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.
ఇది కోలీవుడ్ లో నాలుగోవ హైయెస్ట్.
అజిత్ కంటే ముందు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వారిలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ దళపతి ఉన్నారు.
Learn more