పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇందులో భారీ యాక్షన్ థ్రిల్లర్ అయిన సలార్ ఒకటి. శృతిహాసన్ కథానాయిక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వహిస్తున్నాడు. KGF, కాంతార వంటి కన్నడ బ్లాక్ బస్టర్స్ ని నిర్మించిన హోంబాలే సినిమాలు వారు నిర్మిస్తున్నారు. ఈ […]
ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రభాస్ తన స్వయం కృషితో స్టార్ హీరో స్థాయికి వెళ్లి ప్రేక్షకుల తో డార్లింగ్ అని ప్రేమగా పిలిపించుకునే ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి సినిమా తరువాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో దేశవ్యాప్త క్రేజ్‌ను, మార్కెట్‌ని పెంచుకుని టాలీవుడ్ లో మొదటి పాన్ ఇండియా స్టార్‌గా నిలిచాడు. తాజాగా ప్రభాస్ పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు […]
తమిళ హీరో ధనుష్ మొదటి తెలుగు సినిమా ‘సార్’. ఈ సినిమా ని తెలుగు మరియు తమిళ భాషల్లో నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ లో మంచి వసూళ్లు రాబట్టింది. మంచి మెసేజ్ అందించే సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. వంద కోట్ల క్లబ్ […]
ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తరువాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ వస్తున్న విషయం తెలిసిందే. తారక్ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది మే 20న NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారు. అలాగే ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ను ఫిక్స్ చేసినట్టు […]
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహ రెడ్డి’ సినిమా బ్లాక్బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ లో బాగా వసూళ్లు రాబట్టింది. దీని తరువాత అనిల్ రవిపూడి దర్శకత్వంలో తదుపరి సినిమాని మొదలు పెట్టారు. ఈ సినిమా లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, కాజల్ కూడా ఈ సినిమాలో నటింస్తుందని మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, బాలయ్య పక్కా తెలంగాణ యాసలో […]
లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్ పోలిశెట్టి, జాతి రత్నాలు సినిమా తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. సూపర్ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయిన అనుష్క శెట్టి అరుంధతి సినిమా తో స్టార్ హీరోయిన్ గా నిలిచి ఇండస్ట్రీ ని రాణించింది. 2020 లో నిశ్శబ్దం సినిమా తరువాత ఈ భామ ఏ సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మళ్ళీ […]
టాలీవుడ్ లో దశాబ్ద కాలంగా టాప్ హీరోయిన్ స్థాయిలో ఇండస్ట్రీని ఏలిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ పంజాబీ ముందు గుమ్మ.. మగధీర సినిమాతో ఒక్క సరిగా స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకుంది. డార్లింగ్, ఆర్య 2, గోవిందుడు అందరివాడేలే, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, వివేకం, టెంపర్, బ్రదర్స్, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో దాదాపు సౌత్ ఇండస్ట్రీస్ […]