2023లో బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ అంచనాలు లేకుండా విడుదల అవుతున్న చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. బలగం, విరూపాక్ష లాంటి సినిమాలు అలా వచ్చినవే. ఇక తాజాగా ఈ వారం నాలుగు చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా, మరొకటి మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. మరో రెండు ప్లాప్ టాక్ ను సొంతం […]
సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లు విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఒక విచిత్రమైన సెంటిమెంట్ నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజ రవితేజ మధ్య కూడా ఉంది. వివరాల్లోకి వెళితే, గతంలో పలుమార్లు బాలయ్య, రవితేజల సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యాయి. 2008లో రవితేజ నటించిన కృష్ణ, బాలయ్య నటించిన ఒక్కమగాడు సినిమా ఒకేసారి రిలీజ్ అవ్వగా కృష్ణ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఒక్కమగాడు ఎంత డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తర్వాత 2009లో […]
ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన తాజా చిత్రం బిచ్చగాడు2. ఇంతకు ముందు విజయ్ నటించిన బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. మే 18 న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నా మంచి వసూళ్లను సాధిస్తుంది. అటు, తమిళ్ తో పాటు తెలుగులోనూ చిత్ర యూనిట్ సినిమాను బాగా ప్రమోట్ చేయడంతో సినిమా తమిళ్ కంటే ఎక్కువ ఓపెనింగ్స్ ని తెలుగులో […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీ గురించి, ఆ చిత్ర రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2003 లో వచ్చిన ఆ సినిమా టాలీవుడ్ లో పలు రికార్డులను క్రియేట్ చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఆ రోజులలోనే 28కోట్ల కి పైగా షేర్ సాధించి ఇంద్ర తర్వాత స్థానంలో నిలవడమే కాకుండా, 52 కేంద్రలో సెంటర్ల లో 175 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. తాజాగా ఎన్టీఆర్ […]
తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నటించిన “బిచ్చగాడు” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2016 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అమ్మకోసం బిచ్చగాడిగా మారిన హీరో కథ ఇది. సెంటిమెంట్ కథాంశం తో వచ్చిన ఈ సినిమా సెన్సషనల్ హిట్ అవగా, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మూవీ బిచ్చగాడు2. మొదటి భాగం అమ్మ కాన్సెప్ట్ తో తీయగా రెండో భాగం […]
కేరళలోని 2018 లో వచ్చిన వరదల నేపథ్యంలో వచ్చిన లేటెస్ట్ మూవీ “2018”. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను జూడో ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మలయాళ స్టార్ టువినో థామస్, కుంచకో బోబన్ హీరోలుగా నటించారు. ఇంకా అసిఫ్ అలీ, వినీత్, అపర్ణ బాలమురళి, తన్వి రామ్, లాల్, కళైసరన్, నరైన్, శివదా నాయర్, జనార్దన్, గౌతమి నాయర్ కీలక పాత్రల్లో నటించారు. కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్ లో వేణు […]
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మూవీ విరూపాక్ష. శ్రీ వెంకటేశ్వర సీనిచిత్ర బ్యానర్ లో బి. వి. ఎస్. ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. కార్తీక్ దండు విరూపాక్ష సినిమాను డైరెక్ట్ చేయగా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రోషన్, సాయి చంద్, శ్యామల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఏప్రిల్ 21న విడుదలైన ఈ […]
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం కస్టడీ. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మే 12న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే తాజాగా కస్టడి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ డిటైల్స్ వచ్చాయి. కస్టడీ మూవీకి ఏరియాల వారీగా వచ్చిన […]
డైరెక్టర్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్సార్ అధికారంలోకి రావటానికి ముఖ్య కారణమైన పాదయాత్ర ప్రధాన కధాంశంగా సాగిన ఆ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టీ నటించగా, రావు రమేష్, అనసూయ, జగపతి బాబు, సుహాసిని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 2019లో విడుదలైన ఈ సినిమా అప్పటి ఎన్నికల్లో ప్రభావం చూపిందనే […]
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద తన పరుగును మెల్లిగా కొనసాగిస్తుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా పొన్నియిన్ సెల్వన్ కు కొనసాగుంపు గా వచ్చిన పార్ట్ 2 అవడం విశేషం. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ హీరో, హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన PS2 […]