Rakshit Shetty: ఎట్టకేలకు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న రక్షిత్ శెట్టి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Rakshit Shetty: ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వస్తున్న సంగతి తెలిసిందే. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోలు కూడా మన తెలుగులో… మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలా బాలీవుడ్, తమిళ్ అటు కన్నడ వచ్చిన చాలామంది హీరోలు సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో రక్షిత్ శెట్టి ఒకరు. హీరో రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నాడు రక్షిత్ శెట్టి.

తన చిన్న వయసులోనే ఇండస్ట్రీలు అడుగుపెట్టిన ఈ హీరో… ఇక్కడ చాన్స్ వస్తే అక్కడ దూసుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా 2022 సంవత్సరంలో వచ్చిన 777 చార్లీ సినిమాతో సామాన్య తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఇక తాజాగా ఏకం అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో.

Actor-producer Rakshit Shetty's Web Series Ekam To Premiere On This Date -  News18

- Advertisement -

ఏడు స్టోరీలతో ఏకం వెబ్ సిరీస్ ను రూపొందించారు. జూలై 13 వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్… స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ చూసేందుకు… Www.ekamtheseries.com వెబ్సైట్ ను తీసుకువచ్చింది చిత్ర బృందం. కేవలం 149 రూపాయలు చెల్లించి… ఈ ఏకం వెబ్ సిరీస్ మనం చూడవచ్చు. ఈ విషయాన్ని అధికారికంగా రక్షిత్ శెట్టి ప్రకటించారు. కాగా రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లో… ప్రకాష్ రాజు లాంటి కీలక నటీనటులు ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు