God Of Masses : హ్యాట్రిక్ కు రెడీ

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన చిత్రం వీర సింహ రెడ్డి. బాలకృష్ణ కి జోడి గా శృతి హాసన్ నటించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాతి రేస్ లో వచ్చి చిరంజీవి “వాల్తేరు వీరయ్య” కు గట్టి పోటీని ఇచ్చింది. వరుస హిట్ లతో గాడ్ అఫ్ మాసెస్ బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

రిలీజ్ అయిన ఎనిమిది రోజుల్లోనే “అఖండ” చిత్రానికి ఉన్న రికార్డును బద్దలు కొట్టింది ఈ చిత్రం. ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను అధిగమించిన “వీర సింహా రెడ్డి”. నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రేక్షకుల విమర్శలు పొందినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమై 2023లో అత్యధిక వసూళ్లు సాధించింది. బాలయ్య తన అత్యధిక వసూళ్లలో ఒకటైన అఖండను వీరసింహా రెడ్డికి అధిగమించింది.

బాలయ్య కెరియర్ లో వరుస హిట్ సినిమాలు పడుతుండడంతో అనిల్ రావిపూడి తో కాంబినేషన్ లో వచ్చే సినిమాపై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడిగా ప్రియాంక జవాల్కర్ నటించ బోతున్నట్లు తెలుస్తుంది. ఇక బాల కృష్ణ ఈ సినిమాతో హ్యాట్రిక్ చిత్రాన్ని అందుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు