Prabhas: సూపర్ స్టార్ సినిమాపై రెబల్ స్టార్ రియాక్షన్

మాములుగా ఒక హీరో ఫ్యాన్స్ వేరే హీరోల సినిమాలు చూసి బాగుంది అనుకోవడం, లేదంటే నెగటివ్ టాక్ స్ప్రెడ్ చెయ్యడం ఎప్పుడూ జరిగే విషయమే. కానీ ఈ మధ్యకాలంలో కొందరు హీరోలు వేరే హీరోల సినిమాలు చూస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లతో నడుస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫస్ట్ డే సాలిడ్ ఓపెనింగ్స్ తో పాటు మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ సినిమాకి సినీ వర్గాల నుంచి అలాగే సినీ ప్రముఖులు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. హరీష్ శంకర్ , గోపి చంద్ మలినేని , రాఘవేంద్ర రావు లాంటి ప్రముఖులు ఈ సినిమా ట్వీట్స్ చేసారు.

నిన్ననే ఈ సినిమాను వీక్షించిన ప్రభాస్, ఈ సినిమా తనకు బాగా నచ్చిందని, మహేష్ బాబు కామెడీ టైమింగ్ మరియు ఈ సినిమాలోని ఫైట్స్ బాగా నచ్చాయని చెప్పుకొచ్చారు మహేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు