Rithu Chowdary : ఖరీదైన కారు కొన్న హాట్ బ్యూటీ… ఈమెకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా…

Rithu Chowdary:  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది హీరోయిన్లుగా ఎదగడానికి ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. మరి కొంతమంది చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత సినిమాలలో ఛాన్స్ లు కొట్టేయాలని భావిస్తారు. దానికోసం సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ తెచ్చుకునేందుకు…. హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటారు. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు వారి ఫోటోలు, వారి వీడియోలే వస్తాయి.

అలా సోషల్ మీడియాలో నిత్యం రచ్చ చేసే వారిలో రీతు చౌదరి ఒకరు. తన దగ్గర అందం ఏమాత్రం లేకున్నా సరే… చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎద అందాలు అలాగే…నాభి అందాలు కనిపించేలా… డ్రెస్సులు వేసుకుంటూ… ఫుల్ పాపులారిటీ సంపాదించుకునే దిశగా సాగుతోంది రీతు చౌదరి. ఇప్పటికే జబర్దస్త్ లాంటి చిన్నచిన్న షో లలో… మెరిసిన ఈ బ్యూటీ… సినిమాలలో అవకాశాల కోసం చాలా ఎదురుచూస్తోంది.

- Advertisement -

అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న రీతు చౌదరి…. తాజాగా అదిరిపోయే కారు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రీతూ చౌదరి. బ్లాక్ కలర్ లో ఉన్న కారును కొనుగోలు చేసిన రీతు చౌదరి… పేపర్స్ పైన సైన్ చేసి… అలాగే కొబ్బరికాయ కొట్టిన వీడియోను… తన ఫ్యాన్స్ తో పంచుకుంది.

అయితే ఈ వీడియో చూసిన నెటిజెన్స్… ఆమెపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. రీల్స్ చేసుకునే ఈ బ్యూటీకి… ఖరీదైన కారు కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా…. కారు కొన్నందుకు కంగ్రాట్స్ అంటూ… మరి కొంత మంది ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

https://www.instagram.com/reel/C8WrjunJXVw/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు