Seetakalam Gurthunda:ఆ ఓటిటి లో విడుదలయింది

మిల్కీ బ్యూటీ తమన్న లేటెస్ట్ సినిమా ”గుర్తుందా శీతాకాలం ‘‘ . ఈ రొమాంటిక్ డ్రామా నాగ శేఖర్ దర్శకత్వంలో సత్య దేవ్ మరియు తమన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కింది. ఈ సినిమా 2020లో విడుదలైన లవ్ మొకేటిల్ అనే కన్నడ సినిమాకు రీమేక్.

ఎన్నో సార్లు వాయిదా పడిన తరువాత డిసెంబర్ 9, 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో ఒక మిడిల్ ఏజిద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, తన సోల్ మెట్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎన్నో ఎదురు దెబ్బల తరువాత, తన సోల్ మెట్ ని ఎలా కలుసుకుంటాడో అనేది చూపించారు.

కాకపోతే ఈ సినిమా బాక్స్ అఫిస్ లో అంత కలెక్షన్స్ సంపాదించలేకపోయింది. ఇక ఈ సినిమాను తేరా మీద చూడలేకపోయిన వారికీ ఇప్పుడు మల్లి వీక్షించ అవకాశం వచ్చింది. చ్చత్రివాలి ఇపుడు అమెజాన్ ప్రైమ్ లో సుబ్స్క్రిప్షన్ ఉన్న వారు ఎక్కడైనా వీక్షించవచ్చు.

- Advertisement -

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.

మేఘ ఆకాష్, ప్రియదర్శి,సుహాసిని మణిరత్నం, కావ్య శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తికేయ2లో తను అందించిన మ్యూజిక్ కి ఎంతగానో అభినందనలు అందుకున్న కాలభైరవ ఈ సినిమా కి సంగీతం అందించారు. గుర్తుందా శీతాకాలం సినిమాను భావన రవి, నాగ శేఖర్ మరియు రామ రావు చింతపల్లి కలిసి నిర్మించారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు