Rajamouli: తారక్ రాజమౌళి మధ్య ఏమైంది.?

ఇండస్ట్రీ లో క్రేజీ కాంబినేషన్స్ లో రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్ కూడా ఒకటి, వీరి మధ్య ఉన్న బంధం వేరు, అనుబంధం వేరు. తారక్ కెరియర్ లో బెస్ట్ ఫిలిమ్స్ అన్ని రాజమౌళి ఇచ్చినవే.

ఎన్టీఆర్
నట విశ్వరూపం అనే పదానికి నిలువెత్తు రూపం అతను
దర్శకుడు ఆలోచనను అందుకుని వెండితెర పై విజృభించగల ఏకైక నటుడు.ఎన్టీఆర్ ఏ పాత్రను చేసిన దానికి ప్రాణం పోస్తాడు.

తెలుగు సినిమా పరిశ్రమలో తాత కు తగ్గ మనవడు అనే విధంగా ఎదిగాడు ఎన్టీఆర్.
చైల్డ్ ఆరిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హిట్ కొట్టి
సింహాద్రి సినిమాతో తనలో ఉన్న మాస్ యాంగిల్ బయటకు తీసి
యమదొంగ లా ప్రేక్షకుల మనసులను దొంగలించి
అదుర్స్ అనిపించుకున్నాడు ఈ కంత్రి హీరో,
బృందావనం సినిమాతో తనలోని శక్తీ ను చూపించి,
తన దమ్ము తో ఇండస్ట్రీ కి బాద్షా అయ్యాడు ఈ తారక రామయ్య.

- Advertisement -

నిన్న తారక్ బర్త్ డే సందర్బంగా పలువురు సెలిబ్రిటీస్ ట్విట్టర్ వేదికగా విష్ చేసారు. కానీ దర్శకదీరుడు రాజమౌళి నుంచి తారక్ గురించి ప్రస్తావన రాకపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగించిన విషయం.
దీనిపై కొంతమంది స్పందిస్తూ వాళ్లద్దరి మధ్య ఏమైందని చర్చలు జరుపుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు