OTT: ఈ వారం ఓటీటీలో

కరోనా తర్వాత OTTకి క్రేజ్ బాగా పెరిగింది. చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ లోకి రావడంతో .. థియేటర్స్ కు వెళ్లే పని తగ్గింది అని చెప్పవొచ్చు. ఇక వీకెండ్ వస్తుంది అంటేనే OTTలో పండగ మొదలైంది అని చెప్పవొచ్చు. కొత్త సినిమాల గురంచి వెతుకుతుంటారు నెటిజన్స్. ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా వెబ్ సిరీస్ హవా పెరిగింది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఎన్ని ఎపిసోడ్స్ అయినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ వారం లేటెస్ట్ OTT రిలీజ్ లిస్ట్ …..

నెట్‌ఫ్లిక్స్‌ లో..

- Advertisement -

బిల్‌ రస్సెల్‌: లెజెండ్‌ అనే వెబ్‌సిరీస్‌ ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద ఎక్స్ఛేంజ్‌ అనే హాలీవుడ్‌ సినిమా ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యు వెబ్‌సిరీస్‌ నాలుగవ సీజన్ ఫిబ్రవరి 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డియర్‌ డేవిడ్‌ చిత్రం ఫిబ్రవరి 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యువర్‌ ప్లేస్‌ ఆర్‌ మైన్‌ సినిమా ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టెన్‌ డేస్‌ ఆఫ్‌ ఎ గుడ్‌మాన్‌ అనే హాలీవుడ్ సినిమా ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అజిత్ నటించిన తెగింపు ఫిబ్రవరి 08వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ..

నాట్‌ డెడ్‌ ఎట్‌ వెబ్‌సిరీస్‌ ఫిబ్రవరి 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హన్నికాస్‌ లవ్‌ షాదీ డ్రామా అనే కొరియన్ రియాల్టీ షో ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రాజయోగం సినిమా ఫిబ్రవరి 09వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ లో..

నిజం విత్‌ స్మిత చేసిన టాక్‌ షో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా లో..

సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో..

ఫర్జీ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు