బాలీవుడ్ నటి అలియా భట్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
అతి తక్కువ వ్యవధిలోనే తన అందం, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ‘RRR’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దక్షిణాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
గంగూబాయి కతియావాడి పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి మరియు ఈ సంవత్సరం ఆమె చిత్రాలలో ఆమె అద్భుతమైన నటనకు అవార్డులు అందుకుంది.
ఈ అవార్డ్ ఫంక్షన్‌కి హాజరయ్యేందుకు, ఈ ముందు గుమ్మా లేత ఆకుపచ్చ డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తూ తన ఒంపు సొంపులను ఆకర్షనీయంగా చూపిస్తూ… పోజులు ఇచ్చింది.