బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి చాలా మంది ఫేమస్ అయ్యారు. కానీ, దివికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి చాలా మంది ఫేమస్ అయ్యారు. కానీ, దివికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
హౌస్‌లో ఈమె ఆటకు ప్రేక్షకులే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిదా అయిపోయారు. అంతే కాదు, తన సినిమాలో ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు.
అప్పటి నుంచి దివి క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. దీనికి తోడు ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. దీని వల్ల మరింత ఫేమ్ అవుతుంది.
సోషల్ మీడియాలో దివి చేసే ఫోటోలు యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉంటాయి. దీంతో ఈమెను యూత్ రెగ్యూలర్ గా ఫాలో అవుతుంటారు.
తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలను అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలో పింక్ సారితో దివి తన చూపులతో కవ్విస్తోంది. తన అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.
నాభి కింది వరకు కట్టిన పింక్ సారీ తో యూత్ కి పిచ్చెక్కిస్తోంది. నడుము అందాల నుంచి చూపుతిప్పుకొకుండా.. చేస్తోంది.
టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ను సైతం తలదన్నేలా ఉండే ఈ అందగత్తే కొత్త లుక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.