SidKiara: పెళ్లి పీటలెక్కిన బి టౌన్ ప్రేమ పక్షులు

SidKiara: పెళ్లి పీటలెక్కిన బి టౌన్ ప్రేమ పక్షులు

SidKiara: The most awaited B Town celebrity wedding clicks .
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ‘భరత్ అనే నేను’ సినిమాతో ముఖ్యమంత్రి గర్ల్ఫ్రెండ్ గా తెలుగు తెరకి పరిచయం అయింది.
SidKiara: The most awaited B Town celebrity wedding clicks
హ్యాండ్సమ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్’ సినిమా తో సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు.
SidKiara: The most awaited B Town celebrity wedding clicks
వీరిద్దరూ కలిసి 2021లో ‘షేర్ షా” సినిమాలో నటించారు. అయితే అప్పటి నుంచే వారిద్దరూ రేలషన్శిప్ లో ఉన్నారని పలు వార్తలు వచ్చినప్పటికీ వారు దానికి స్పందించలేదు.
SidKiara: The most awaited B Town celebrity wedding clicks
ఫిబ్రవరి 7వ తేదీన జైసల్మేర్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. దీనికి పలు ప్రముఖులు హాజరు అవ్వగా, సోషల్ మీడియా లో వీరి ఫొటోస్ ట్రేండింగ్ టాపిక్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు