పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా హరి హర వీర మల్లు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. పవర్ స్టార్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. ఈ చిత్రం పై మేకర్స్ కు, అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం వరకు పూర్తి అయింది అని సమాచారం. కొత్త సంవత్సరం సందర్భంగా హరి హర […]
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ఈ మధ్య భీమ్లా నాయక్ తో హిట్ అందుకున్న పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. గతంలో ఏఎం రత్నం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఖుషి, బంగారం వంటి చిత్రాలు వచ్చాయి. ఖుషి ఎవర్ గ్రీన్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బంగారం మాత్రం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన కున్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇండస్ట్రీ కి పరిచయం అవ్వకముందునుంచే కరాటే నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అందరూ డాన్స్ లు, యాక్టింగ్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధిస్తే, కళ్యాణ్ డిఫరెంట్ గా తన ఆటిట్యూడ్, స్టైలిష్ ఫైటింగ్ తో సినిమాల్లో కొన్ని ఒరిజినల్ స్టంట్స్ చేస్తూ ఒక క్రేజి హీరో అనిపించుకున్నాడు కళ్యాణ్. పవన్ కళ్యాణ్ […]
మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో తొలిసారి పీరియాడికల్ నేపథ్యంలో ఉన్న స్టోరీలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తుండగా ఏ.ఎం రత్నం సమర్పిస్తున్నాడు. ఇది […]
విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను ఆయన తెలుగు సినిమాకి అందించారు. ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ‘హరిహర వీర మల్లు’ అనే చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సాధారణ చిత్రాలతోనే ఏ హీరోకి సాధ్యంకాని విధంగా అభిమానులను సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. మొదటిసారి ఆయన ఇలాంటి భారీ స్థాయి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ నెవెర్ బిఫోర్ పాత్రలో నటిస్తుండటంతో, అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఇక ఈ సినిమాలో పవన్ […]
పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రాబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్, అర్జున్ రామ్ పాల్ నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నారు. మొగలుల సామ్రాజ్యం కాలం నాటి నేపథ్యంలో ఒక చారిత్రాత్మకమైన సంఘటన తీసుకొని […]