టాలీవుడ్ లో ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ హావ నడుస్తుంది. ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉండేవో.. ఇప్పుడలాగే మైత్రి మూవీ మేకర్స్ పై ఉంటున్నాయి. ఒకప్పుడు దిల్ రాజు ప్రొడ్యూసింగ్ చేస్తున్నడంటే ఖచ్చితంగా సినిమా హిట్టవుతుందన్న దగ్గరి నుండి, ఇప్పుడా ఆ పేరు మైత్రి మూవీ మేకర్స్ సొంతం అయింది. నవీన్ యెర్నేని, యనమలచి రవి శంకర్ స్థాపించిన ఈ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ అనాది కాలంలోనే […]
ప్రస్తుత కాలంలో ఓటీటీలకు ప్రేక్షకుల ఇచ్చే ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. థియేటర్ లో ఎంత మంచి సినిమా వచ్చినా, నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుందిలే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీంతో నిర్మాతలు కూడా థియేటర్ లతో సమానంగా ఓటీటీలను చూస్తున్నారు. అందుకే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, ఓటీటీ బేస్ట్ సినిమాలు వస్తున్నాయి. కాగా ఈ వారం ప్రముఖ ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ ఇక్కడ ఉంది. నెట్ […]
ఇటీవల పలు ఓటీటీలు కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు టాక్ షోలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఒకటి పూర్తయిన వెంటనే మరొక టాక్ షో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది. ఇటీవల బాలకృష్ణ తన హోస్టింగ్ తో అదరగొట్టిన అన్ స్టాపబుల్ రెండవ సీజన్ ముగిసిన మరుసటిరోజే మరో సరికొత్త టాక్ షో ప్రారంభమైంది. “నిజం విత్ స్మిత” అనే ఈ టాక్ షో సోనీ లివ్ ఓటిటి తెలుగులో ఫిబ్రవరి 10 నుంచి […]
కరోనా తర్వాత OTTకి క్రేజ్ బాగా పెరిగింది. చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ లోకి రావడంతో .. థియేటర్స్ కు వెళ్లే పని తగ్గింది అని చెప్పవొచ్చు. ఇక వీకెండ్ వస్తుంది అంటేనే OTTలో పండగ మొదలైంది అని చెప్పవొచ్చు. కొత్త సినిమాల గురంచి వెతుకుతుంటారు నెటిజన్స్. ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా వెబ్ సిరీస్ హవా పెరిగింది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఎన్ని ఎపిసోడ్స్ అయినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం లేటెస్ట్ […]
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో విశ్వక్ సేన్. రెండో సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో యూత్ కు కనెక్ట్ అయ్యాడు. దీని తర్వాత వరుస సినిమాలతో మంచి హిట్స్ ను అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం విశ్వక్ సేన్ “ధమ్కీ” సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ కు రెడీ అవుతున్నాడు. విశ్వక్ కు జోడిగా నివేత పేరురాజ్ నటించారు. తాజా సమాచారం ప్రకారం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . కేవలం రీమేక్ సినిమాతో రికార్డ్స్ కొట్టగల స్టామినా ఆయనది. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి లీకెడ్ పిక్ వచ్చిన అది పెద్ద ట్రెండ్ అవుతుంది.వకీల్ సాబ్ సినిమా షూటింగ్ టైం లో ఒక పిక్ లీక్ అయితే అది టైటిల్ లోగో గా మారిపోయింది. అజ్ఞాతవాసి సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని “వకీల్ సాబ్” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు పవర్ […]
తెలుగులో మొట్ట మొదటి OTT ప్లాట్ ఫామ్ గా వచ్చిన ఆహా ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. అల్లు అరవింద్ స్థాపించిన ఆహా కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ టాప్ OTT ఛానల్ గా నిలిచింది. సినిమాలతో పాటు కుకింగ్ షోస్, టాక్ షోస్,ఇండియన్ ఐడల్ తెలుగు ఇలా వివిధ రకాల షోస్ తో దూసుకుపోతుంది. అంతే కాదు సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో సామ్ జామ్ అనే షోతో హోస్ట్ గా […]