అంతర్జాతీయ వేదికలపై భారత చలన చిత్ర పరిశ్రమ.. అంటే బాలీవుడ్ అనే భావించేవారు. బాలీవుడ్ నటీనటులకు ప్రపంచ సినిమాలో ఇతర ఇండస్ట్రీ వారితో పోల్చితే మంచి గౌరవం దక్కేది. అలాంటి బాలీవుడ్ ప్రస్తుతం కూదేలు అయిపోయింది. భారత చలన చిత్ర పరిశ్రమకు ప్రైడ్ గా ఉండే బాలీవుడ్ నుంచి సరైనా సినిమాలు రావడం లేదు. అంతే కాకుండా నిత్యం ఏదో ఒక వివాదం బాలీవుడ్ మెడకు చుట్టుకుంటున్నాయి. దీని వల్ల బాలీవుడ్ మరింత దీన స్థితి చేరుకుంటుంది. […]
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” చిత్రంలోని సెన్సేషనల్ సాంగ్ ” నాటు నాటు” కి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అమెరికాలోని డాల్బీ థియేటర్లో 95వ ఆస్కార్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ టీం హాజరైంది. నాటు నాటు లైవ్ మ్యూజిక్ పర్ఫామెన్స్ తో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అదరగొట్టారు. అనంతరం అవార్డును ప్రకటించడంతో ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ వేదికపై ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. నాటు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశమంతటా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇందుకు కారణం సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా అని చెప్పవచ్చు. స్టార్ హీరోగా పుష్ప సినిమా రాకముందు వరకు తెలుగు మలయాళం లోనే ఒక వెలుగు వెలిగిన ఈయన ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా పేరుతో పాటు అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నుంచి పుష్ప-2 సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ […]
ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 300 కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీలో అల్లు అర్జున్ స్టైల్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. తగ్గేదేలే అంటూ క్రికెటర్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు […]
అల్లు అర్జున్ ఈ పేరు కి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. పుష్ప ముందు వరకు తెలుగు ప్రేక్షకులలో వీపరీతమైన క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించాడు. తనదైన శైలితో పుష్ప రాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపాడు. బాక్సాఫిస్ వద్ద కలక్షన్స్ సునామి సృష్టించాడు. తాజాగా ఐకాన్ స్టార్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అర్జున్ […]
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఎదైనా ఉందా అంటే.. అది పుష్ప పార్ట్ 2 అని చెప్పొచ్చు. గతేడాది డిసెంబర్ లో వచ్చిన పుష్ప ది రైజ్.. ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. 200 నుంచి 250 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 377 కోట్ల కలెక్షన్లు చేసి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు, డ్యాన్స్ స్టెప్స్, డైలాగ్స్ ప్రపంచాన్నే […]
హీరోయిన్ హన్సిక మోత్వాని పేరు కొన్ని రోజుల నుంచి తెగ వినిపిస్తోంది. ఇటీవల ఈమె తన బిజినెస్ పార్టనర్ సోహెల్ ఖతూరియాను వివాహం చేసుకుంది. జైపూర్ లోని ముండోట కోటలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లితో పాటు సోషెల్ తో పరిచయం, ప్రేమను లవ్ షాది డ్రామా అనే పేరుతో డీస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక డాక్యూమెంటరీ గా వస్తుంది. పెళ్లి నుంచి ఏదో ఒక విషయంతో […]
ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటుంది రష్మిక మందన్నా. కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, తక్కువ కాలంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన నటనతో పాటు హవభావాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అందుకే ఈమెను.. నేషనల్ క్రష్ అంటారు. అంతే కాదు.. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో […]
ప్రతి సినిమాలో కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ముందుకు వస్తాడు అల్లు అర్జున్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ హీరో స్టైల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. పుష్ప సినిమాతో స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఇప్పటి వరకు […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఉత్తరాదిని ఊపేశాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా వినిపించాయి. ఈ చిత్రం రూ. 350 కోట్లను వసూళ్లు చేసి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కేవలం అల్లు […]