టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇప్పుడు తన దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతికి జనవరి 12న విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా విజయవంతమైన సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీలో తన అనుభవాలను పంచుకున్నాడు. క్రాక్ సినిమా హిట్ తరవాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకి […]
ప్రముఖ కోలీవుడ్ నటి త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా తన హవా కొనసాగిస్తూనే ఉందంటే ఆమెకు అభిమానులు ఏ రేంజ్ లో నిరాజనం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నాలుగు పదుల వయసులో కూడా వన్నె తగ్గని అందంతో త్రిశ తన జోరును కొనసాగిస్తోంది. యువ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమా తరువాత త్రిషకి పెద్ద స్టార్ల ఆఫర్స్ మళ్లీ మొదలయ్యాయి. విజయ్ 67 […]
నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. డాన్ శీను, బాడీగార్డ్, బలుపు అలానే ఇటీవల సంచలన విజయం సాధించిన క్రాక్ వంటి సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 70 కోట్ల బడ్జెట్ తో వీరసింహారెడ్డిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రాబోతుంది. దీనిలో దాదాపు 11 ఫైట్స్ ఉంటాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే సాయి మాధవ్ బుర్ర […]
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అంటే ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 2010లో సల్మాన్ ఖాన్ తో దబాంగ్ అనే సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రిన్ కు ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కానీ ఈ భామకు ప్రస్తుతం పెద్దగా కలిసిరావడం లేదు. గత ఏడాది అజయ్ దేవగన్ తో భుజ్ : ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అనే సినిమా […]
సాధారణంగా సంక్రాంతి పండుగకు వచ్చే సినిమాలకి ఉండే క్రేజ్ నే వేరు. సంక్రాంతి పండుగకి సినిమా విడుదలైతే ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందని హీరోలు నమ్ముతుంటారు. అటు తమిళంలో, ఇటు తెలుగులో రెండింటిలో కూడా హీరోలు పండుగ సీజన్ లలోనే తమ సినిమాలను ఎక్కువగా విడుదల చేస్తుంటారు. 2023 సంక్రాంతి పండుగకి తెలుగులో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదలవుతున్నాయి. అదేవిధంగా తమిళంలో అజిత్ నటించిన తునివు, విజయ్ […]