సినిమాలకు, నిజజీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నిజజీవితంలో రిలేషన్ బట్టి మర్యాదలు పెరుగుతుంటాయి. అయితే సినీ పరిశ్రమలో హీరోలు ఎన్నేళ్లు అయినా హీరోలుగా సినిమాలు చేస్తుంటారు. కానీ హీరోయిన్ల విషయంలో అలా కాదు. కొంతకాలం హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ఆ తర్వాత సహాయక పాత్రలకు పరిమితం అవుతుంటారు. ఒక నటుడికి భార్యగా కనిపించిన హీరోయిన్ మరో సినిమాలో అతడికి వదిన గానో, చెల్లి గానో, తల్లిగానో, లేదా మరో పాత్రలో కనిపించాల్సి రావచ్చు. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం బన్నీ, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రూల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే అల్లు అర్జున్, స్నేహ […]
టాలీవుడ్ నటి పవిత్ర లోకేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత కొన్ని రోజులుగా తెలుగులో పవిత్ర లోకేష్ పేరే హాట్ టాపిక్. తాజాగా ఈమె సీనియర్ హీరో నరేష్ హీరోగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించింది. గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల సమాహారంగా తెరకెక్కిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, […]
మంచు మనోజ్.. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కొడుకుగా 2004 లో దొంగ దొంగది సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మోహన్ బాబు స్టైల్ లో కామెడీ చేస్తూ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని ఇండస్ట్రీలో సౌమ్యుడిగా పేరు సంపాదించాడు మంచి మనోజ్. బిందాస్, పోటుగాడు లాంటి చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ కొట్టిన మనోజ్.. ప్రయాణం, వేదం,, mr నూకయ్య లాంటి ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీ లో ప్రత్యేక ఇమేజ్ ను దక్కించుకున్నాడు. ఇక […]
టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా సినిమాలు ఇండియాను షేక్ చేస్తుంటే, కొన్ని సినిమాలు మాత్రం దారుణంగా బోల్తా పడుతున్నాయి. కంటెంట్ లేకున్నా బాలీవుడ్ పై మోజుతో అక్కడ డైరెక్ట్ సినిమాలు చేస్తూ, మరి కొన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ చేతులు కాల్చుకులున్నారు దర్శకనిర్మాతలు హీరోలు. ఇప్పుడు మరోసారి ఒక భారీ డిజాస్టర్ తో దెబ్బతిని టాలీవుడ్ కి గొప్ప గుణపాఠం నేర్పాడు బెల్లం కొండ వారసుడు. అసలు విషయానికి వస్తే బాహుబలి2 తర్వాత టాలీవుడ్ […]
మెగా ప్రిన్స్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ లో పెదనాన్న చిరంజీవి ఆశీస్సులతో నాగబాబు తనయుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీ కి “ముకుంద” సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు. తోలి సినిమా యావరేజ్ గా ఆడినా, తన సినిమాల సెలక్షన్ తో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. కంచె, ఫిదా, తొలిప్రేమ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. గద్దల కొండ గణేష్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ కూడా కొట్టి […]
వెండితెర చందమామ అనగానే ఇండస్ట్రీలో గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ముద్ర వేసుకుంది అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నుండి టాలీవుడ్, ఆ తరువాత కోలీవుడ్.. ఈ మూడు భాషల్లో నటిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇలా ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి పీటలెక్కింది […]
గురూజీ అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్వయంవరం సినిమాతో మాటల రచయిత తెలుగు తెరకు పరిచయమైన త్రివిక్రమ్. అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో ఒక చెరగని ముద్రను వేసారు. తెలుగు సినిమా సంబాషణలను కొత్త పుంతలు తొక్కించాడు. రచయితగా కెరియర్ పీక్ లో ఉన్న టైం లో “నువ్వే నువ్వే” సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ దర్శకుడు అయ్యాక కూడా వెంకటేష్ , చిరంజీవి , పవన్ కళ్యాణ్ […]
టాలీవుడ్ చందమామ ఎవరంటే.. టక్కున అందాల రాశి కాజల్ అగర్వాల్ పేరు చెబుతారు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు వచ్చిన కాజల్ కు ‘చందమామ’ మంచి హిట్ ను ఇచ్చింది. దీని తర్వాత కాజల్ కెరీర్ అనూహ్యంగా మారిపోయింది. దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘మగధీర’ సినిమాతో కాజల్ అగర్వాల్ ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లింది. దీని తర్వాత తెలుగులో వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటించింది. […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో సురేందర్ రెడ్డి కూడా ఒకరు. సురేందర్ రెడ్డి అశోక్, కిక్, సైరా నరసింహారెడ్డి, రేసుగుర్రం, ధ్రువ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారన్న సంగతి తెలిసిందే. ఈయన యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ లభించింది. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం రేసుగుర్రం. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టింది. […]