కొన్ని సినిమాలు మనకు వినోదాన్ని ఇస్తాయి.. ఇంకొన్ని సినిమాలు మన మెదడుకు పనులు చెబుతాయి.. కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే మన హృదయాన్ని బరువెక్కిస్తాయి. సినిమా అయిపోయినా కూడా మనలను వెంటాడుతుంటాయి. చాలా ఏళ్ళ తరువాత దర్శకుడు కృష్ణవంశీ అలాంటి సినిమానే తెరకెక్కించాడు. అదే “రంగమార్తాండ”. ఈ సినిమా నటసామ్రాట్ కి ఆఫీసియల్ రీమేక్ గా తెరకెక్కినదే అయినా, మన మూలాలను అత్యద్భుతంగా తవ్వితీశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో ఒక ఆర్ద్రత ఉంది. ఈ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రిలేషన్ షిప్ లో ఉంటున్నారు అంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి విధితమే. వీరిద్దరు కలిసి చాలా సార్లు వెకేషన్ కు వెళ్లారని, రూమర్స్ వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వారి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎప్పటికప్పుడు స్పందించి, ఈ వార్తలను కొట్టిపడేసినా.. వీరి రిలేషన్ షిప్ పై రూమర్స్ ఏ మాత్రం […]
రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం అతి తక్కువకాలంలోనే మంచి గుర్తింపు సాధించుకున్నాడు. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు కిరణ్ అబ్బవరం. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు చరణ్. అయితే, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ నేపథంలో వస్తున్న ఈ సినిమా RC 15 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. గత […]
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. తిరుమల తిరుపతి నేపథ్యంలో […]
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నప్పటికీ, ఏ సినిమా హిట్ అవ్వటంలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తానేంటో నిరూపించుకోడానికి ఎప్పటికప్పుడు మంచి మంచి కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఎస్.ఆర్.కల్యాణమండపం, సమ్మతమే, సెబాస్టిన్, రాజా వారు రాణి గారు వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో తాజాగా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా SSMB29. కెరీర్ లో ఒక్క అపజయం లేకుండా వరుసగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆఫ్రికా అడవుల్లో ఈ చిత్రం ఉంటుందని ప్రపంచ స్థాయి అడ్వెంచర్ గా ఈ […]
ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సమంత… త్వరలోనే తను నటించిన శాకుంతలం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంచితే, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి ఖుషి. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఖుషి సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్న సంగతి […]
”గత ఏడాది ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లు వచ్చాయి. గర్వంగా చెబుతున్నా.. ఈ ఏడాది ‘దసరా’ వస్తోంది”: టీజర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలు భాషా అడ్డంకులను బద్దలు కొడుతున్నాయి. కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా ఆల్-ఇండియన్ సినిమాగా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. సినిమా మరింత లొకలైజ్డ్, ఒరిజినల్, డీప్ రూటేడ్ గా వున్నట్లయితే అది మరింత యూనివర్సల్ అప్పీల్ ని కలిగివుంటుంది. నేచురల్ స్టార్ […]
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రిమియర్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో […]