స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోయింది. అయితే సినిమాల ఎంపికలో చేసిన తప్పుల వల్ల ఈమె ఆఫర్లను కోల్పోయింది. రకుల్ ప్రీత్ […]
రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకతవంలో రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, జై శ్రీరామ్ పాట సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఆ మధ్య నాసిరకం విజువల్స్ తో వచ్చిన టీజర్ సినిమా యూనిట్ ని ట్రోల్స్ కి గురి చేస్తే, ఆ ట్రోల్స్ అన్నిటికి ట్రైలర్ తో సమాధానం చెప్పింది సినిమా యూనిట్. జూన్ 16న విడుదల […]
శ్రీకాంత్ అడ్డాల పేరు వినగానే కుటుంబ కథా చిత్రాలు, మంచి తనం నిండిన పాత్రలు గుర్తుకొస్తాయి. అలాంటి శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ అవ్వటంతో చాలా గ్యాప్ తీసుకొని ఆ మధ్య తమిళ సినిమా అసురన్ కి రీమేక్ గా రూపొందిన నారప్ప సినిమా ద్వారా తనలోని మాస్ యాంగిల్ ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం మరొక మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రేలంగి మామ. విరాట్ కర్ణ ని […]
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బ్రో మూవీ సెట్స్ లో మేనేజర్ తో గొడవపడ్డాడని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గొడవకి కారణం ఏంటన్నది తెలియట్లేదు కానీ, క్యారవాన్లో ఇద్దరు నువ్వెంతంటే, నువ్వెంత అనే రేంజ్ గొడవపడ్డారని సమాచారం అందుతోంది. నిజానికి చాలా సౌమ్యంగా ఉండే తేజ్ మేనేజర్ పై ఈ రేంజ్ ఫైర్ అయ్యాడంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్వతహాగా మెగాఫ్యాన్ అయిన తేజ్ మేనేజర్ సతీష్ తనకి మంచి స్నేహితుడు, వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ […]
టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత గురించి తెలియని వారు ఉండరు. నచ్చావులే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన మాధవి లత ఫస్ట్ సినిమాతోనే చాలా పెద్ద సక్సెస్ సాధించారు. ఈ సినిమాలో నచ్చావులే పాట ఎంత బాగా పాపులారిటీ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత నానితో కలిసి స్నేహితుడా, అరవింద్2 వంటి సినిమాల్లో నటించి అలరించింది. ఈ సినిమాకి ముందు ఆమె కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. అలాగే మహేష్ బాబు హీరోగా […]
సుడిగాలి సుదీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుదీర్ బాగా దగ్గరయ్యాడు. దీనికి కారణం జబర్దస్త్ షో. అయితే… సుడిగాలి సుదీర్ సినిమా వార్తల కంటే రష్మితో లవ్ ట్రాక్, జబర్దస్త్ కామెడీ ట్రాక్ లతోనే ఫేమస్ అయ్యాడు. సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడు పంటి చిత్రాలతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్న మనోడికి బుల్లితెర మించిన క్రేజ్ అయితే వెండి తెరలో రాలేదు. ఇక గాలోడు సినిమా […]
లేడీ సూపర్ స్టార్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.అయితే, ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో సమంత, విజయ్ రెస్టారెంట్ కి వెళ్లి చిల్ అవుతూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో పోస్ట్ చేస్తూ విజయ్ […]
విక్రమార్కుడు సినిమాలో చేసిన టిట్లా క్యారెక్టర్ ద్వారా గుర్తింపు పొందిన నటుడు అజయ్. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న రోల్స్ చేసి, ఆ తర్వాత విలన్ గా స్థిర పడి మొన్నామధ్య ఒకటి, అర సినిమాల్లో హీరోగా కూడా చేసాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఆసక్తికర సంఘటన గురించి చెప్పాడు. శ్రీహరి హీరోగా విజయన్ డైరెక్షన్లో వచ్చిన ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాలో నార్త్ కి చెందిన మోడల్ తో కలిసి […]
ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు గా పరిచయమయ్యారు. పరిచయమైన హీరోయిన్స్ లో చాలామంది నిలద్రొక్కుకుని సక్సెసఫుల్ గా వాళ్ళ కెరియర్ ను సాగిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో కృతి శెట్టి, శ్రీ లీల, నేహశెట్టి, కేతిక శర్మ వంటి హీరోయిన్స్ తెలుగులో మంచి అవకాశాలను అందుకుంటున్నారు. ఛలో సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయింది రష్మిక. ఈ భామ తక్కువ టైంలోనే మంచి హిట్స్ సాధించి ఇండస్ట్రీలో హీరోయిన్ […]
RRR సినిమాతో ఆస్కార్ రేంజ్ కి ఎదిగి టాలీవుడ్ స్థాయిని ఖండంతరాలు వ్యాపింపజేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమిట్ అయిన సినిమా కోసం కథ సిద్ధం చేసే పనిలో పడ్డ జక్కన్న, ఈ సినిమా తర్వాత ఈగ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నదన్న సమాచారం అందుతోంది. అప్పట్లో ఈగ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే రాజమౌళి ఇప్పటివరకు సీక్వెల్స్ మీద దృష్టి పెట్టలేదు కానీ, […]