రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో గా ఎదిగాడు. ఈయన హీరోగా చేసిన మొదటి చిత్రం పెళ్లి చూపులు, తర్వాత అర్జున్ రెడ్డి కెరీర్ కు మంచి మైలేజ్ ఇచ్చాయి. ఈ రెండు సినిమాలతో యూత్ ను తనవైపునకు తిప్పుకున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించాడు. అలా కొన్ని రోజుల్లోనే స్టార్ హీరో అయ్యాడు. అక్కడి నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్లాలని […]
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, అగ్ర దర్శకుడు పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో తాజాగా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా లైగర్. ఈ చిత్రంలో అనన్యపాండే హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. విజయ్‌కి ఉన్న ఫ్యాన్స్ బేస్ దృష్ట్యా లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌లో కలెక్షన్స్ వసూలు చేస్తుందని ఊహించారు. కానీ సీన్ రివర్స్ […]
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లెటెస్ట్ గా వచ్చిన చిత్రం లైగర్. దాదాపుగా రూ. 180 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా స్థాయి విడుదల చేశారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ అలాగే ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ ఎత్తున ప్రమోషన్లు చేసిన తర్వాత […]