మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హీరో అనిపించుకున్న మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ప్రారంభంలో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య రవితేజకు మెమోరబుల్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో ఏసీబీ విక్రమ్ సాగర్ గా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా, రవితేజ తాజాగా నటిస్తున్న సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాకు […]
ఇటీవల మాస్ మహారాజ రవితేజ నుంచి వచ్చిన సినిమాలు ‘ధమాకా‘, ‘వాల్తేరు వీరయ్య‘. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలలో రవి తేజ ఎనర్జీ తో ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేసాడు. ఇక ఈ మాస్ హీరో అప్ కమింగ్ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రవి తేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో ”రావణాసుర” అనే సినిమా లో […]
ఈ సారి సంక్రాంతి హడావుడి అంతా మెగా, నందమూరి అభిమానులదే ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్, బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. వీరితో పాటు సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కి కూడా ఈ సంక్రాంతి బాగానే కలిసొచ్చింది అని చెప్పవొచ్చు. […]
సంక్రాతి పండుగకి తెలుగు రాష్ట్రలో హడావుడి అంత సినిమా థియేటర్స్ దెగ్గరే కనిపించింది. టాలీవుడ్ నుంచి మెగా స్టార్ “వాల్తేరు వీరయ్య” తో పాటు బాలయ్య నటించిన “వీర సింహా రెడ్డి” రిలీజ్ అయి మంచి విజయాలని అందుకున్నాయి. “వీర సింహ రెడ్డి” తో బాలకృష్ణ కొంచం నిరాశ పరిచినా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య లో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం సంక్రాంతి […]
లేటెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మరియు బాబీ కంబినేషన్ లో రిలీజ్ అయిన సినిమా ”వాల్తేరు వీరయ్య”. ఈ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన 5 రోజుల్లోనే, 150కోట్ల కలెక్షన్లు సంపాదించుకుంది. అలాగే యూఎస్ లో 2 మిలియన్ మార్క్ ను కూడా అతి తక్కువ సమయంలోనే చేరుకుంది. ఈ సినిమాతో చిరంజీవి మళ్లీ ఫామ్ లోకి వచ్చారని చెప్పొచ్చు. మెగా స్టార్ హవా ఇక పై ఇదే […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య. దీనిలో చిరంజీవికి జోడీగా శ్రుతి హాసన్ నటించిన విషయం తెలిసిందే. అలాగే మాస్ మహారాజా రవితేజ, కేథరిన్ ట్రెసా కీలక పాత్రల్లో కనిపించారు. కాగా సంక్రాంతి కానుగా ఈ నెల 13న విడుదలైన వాల్తేరు వీరయ్య మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన తెలుగు సినిమాల్లో ఎక్కువ […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్ సినిమాలతో ముందుకు సాగుతున్నాడు ఈ స్టార్ హీరో. ఆయన నుంచి ఇటీవల వారిసు (తెలుగులో వారసుడు) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాతి పండుగ కానుకగా “వారిసు” సినిమాను విడుదల చేసారు. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి, మరియు తూనీవు సినిమాలకు పోటీగా సంక్రాతికి ఈ చిత్రం విడుదల అయింది. భారీ అంచనాలతో […]
మెగా స్టార్ చిరంజీవికి చాలా గ్యాప్ తర్వాత వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ ను ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా రికార్డులును తిరగ రాస్తుంది. చాల కలం తర్వాత చిరంజీవికి మంచి హిట్ వచ్చింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం మెగా స్టార్ వాల్తేరు వీరయ్య సక్సెస్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే జోష్ తో ఇప్పుడూ ముందుకు కొనసాగుతున్నారు […]
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. […]