నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీన్నీ వైజయంతి బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో వచ్చే 50వ సినిమా కాబట్టి.. ఎక్కడ కూడా తగ్గకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ – దీపికా పదుకొనె హీరో, హీరోయిన్లు గా నటిస్తుండగా, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇటీవల ప్రాజెక్ట్ కె షూటింగ్ లో […]
తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఉండడం అంటే మాటలు కాదు. మరోవైపు పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది కాబట్టి తెలుగు సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ భామలు సైతం ఓకే అంటున్నారు. అంతేకాదు హీరోల కంటే మేమేం తక్కువ అంటున్నారు స్టార్ హీరోయిన్లు. వరుసగా రెండు మూడు సక్సెస్ లు కనిపిస్తే చాలు రేట్లు పెంచేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చూస్తున్నారు. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు “మహానటి” ఫెమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ప్రాజెక్ట్ కే. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ నెలకొన్న భారీ బడ్జెట్ సినిమాలలో ప్రాజెక్ట్ కే ఒకటి. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ […]
ప్రతి సినిమాలో కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ముందుకు వస్తాడు అల్లు అర్జున్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ హీరో స్టైల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. పుష్ప సినిమాతో స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఇప్పటి వరకు […]
తన నటనతో ప్రపంచం అంతా ఫ్యాన్ బేస్ క్రియట్ చేసుకున్న షా రుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ బాద్‍షాగా పేరు తెచ్చుకున్న షా రుఖ్ గత 4 ఏళ్లుగా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ఇప్పుడు ఒక సాలిడ్ కం బ్యాక్ సినిమా తో అసలు కామేబ్యాక్ అంటే ఇలా ఉండాలి అని చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షా రుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పాడుకొనే […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా రానుండడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో […]
షారుక్ ఖాన్ .. ప్రపంచమంతటా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో బాలీవుడ్ బాద్‍షా గా పేరు తెచ్చుకున్నారు. షారుక్ కెరీర్ లో చాలా సినిమాలు అల్ టైం హిట్స్ అందుకున్నాయి. కానీ కొంత కాలంగా షారుక్ కి మంచి హిట్ రావడం లేదు. వరుస ఫ్లాప్ లతో సమస్యలు ఎదురుకుంటున్నారు. ఫ్యాన్స్ నుంచి ఎన్నో విమర్శలు వినిపించాయి. కానీ పఠాన్ సినిమాతో ఆ విమర్శలే ప్రశంశలుగా మారాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన […]
వివాదాల నడుమ జనవరి 25న ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తొలిరోజే 100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి కం బ్యాక్ అంటే ఇది అంటూ షారుక్ నిరూపించాడు. ఇక మూడు రోజుల్లో 300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తాజాగా 500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ […]
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె జంటగా పఠాన్ అనే చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, జనవరి 25వ తేదీన విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజు నుంచే రికార్డులను నమోదు చేస్తోంది. బాలీవుడ్ లో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. పఠాన్ విడుదలైన జనవరి 25వ తేదీన […]