తమిళ ప్రేక్షకులు ప్రేమగా తళ అని పిలుచుకునే అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు, ఈ హీరో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. అయితే ఈ హీరో తదుపరి సినిమా తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివం దర్శకత్వంలో నటించనున్నారని వినిపించిన విషయం తెలిసిందే. అయితే విగ్నేష్ అజిత్ సినిమా ఆగిపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. విగ్నేష్ చెప్పిన కథ అజిత్ కు నచ్చలేదు అని, అసలు […]
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు ఆమె పరిచయం అయింది. ఈ మూవీలో సీతగా నటించి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి మదిలో చిరకాల ముద్రవేసింది. ఈ భామ నటన మరియు అందానికి తెలుగు ఆడియోస్ మీద అయ్యారు. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృనాల్…కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ తరుణంలోనే నేచురల్ స్టార్ నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ […]
తాప్సీ పన్ను.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సి. ఇక 2011 లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో 40 చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియంటెడ్, కమర్షియల్, బయోపిక్ లు అంటూ కెరీర్ లో […]
ఖాకీ, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపును ఏర్పరచుకున్న యంగ్ డైరెక్టర్ ‘లోకేష్ కానగరాజ్’ ప్రస్తుతం దళపతి విజయ్ తో చేస్తున్న సినిమా ”లియో”. ఇది వరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ సినిమా కు వచ్చిన సక్సెస్ ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయి లో ఉంచింది. ఇక ఈ సినిమా లో విజయ్ సరసన ‘త్రిష కృష్ణన్’ నటించబోతుందని మేకర్స్ ఇదివరకే తెలిపారు. ఈ జంట […]
కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. అభిమానులందరూ ముద్దుగా “తలా” అని పిలుస్తుంటారు. అజిత్ ప్రతి సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈయన ఇటీవలే తునీవు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో హీస్ట్ త్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో తెగింపు టైటిల్ తో ఈ చిత్రం విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ మద్య స్నేహం గురించి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మేకింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరిందని చాలామంది భావించారు. కానీ అంతకంటే ముందు నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని ఎన్టీఆర్ – చెర్రీ చెప్పడం అందరిలోనూ ఆసక్తి కలిగించింది. టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతున్న సందర్భంలోనే ఎన్టీఆర్ – రామ్ చరణ్ మధ్య స్నేహం ఏర్పడింది. ఇక దర్శకదీరుడు […]
మాస్ మహారాజ రవితేజ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హీరో అనిపించుకున్న మాస్ మహారాజా రవితేజ ఏడాది ప్రారంభంలో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య రవితేజకు మెమోరబల్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. సినిమాలో ఎసిబి విక్రమ్ సాగర్ గా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా, రవితేజ తాజాగా నటిస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు […]
రేణు దేశాయ్… తెలుగులో ఈమెకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ కన్నా రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ భార్యగానే బాగా తెలుసు. వీరి విడాకుల తర్వాత రేణు దేశాయ్ సినిమాలో నటించలేదు. తన పిల్లలని చూసుకుంటూ తన జీవితంలో బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కనిపిస్తుండేవారు. రేణు దేశాయ్ ప్రస్తుతం “టైగర్ నాగేశ్వర్ రావు ” సినిమాతో మళ్ళి థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు.తాజాగా తన సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థతి గురంచి సంచలన […]