హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు ఆమె పరిచయం అయింది. ఈ మూవీలో సీతగా నటించి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి మదిలో చిరకాల ముద్రవేసింది. ఈ భామ నటన మరియు అందానికి తెలుగు ఆడియోస్ మీద అయ్యారు. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృనాల్…కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ తరుణంలోనే నేచురల్ స్టార్ నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ […]
తాప్సీ పన్ను.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సి. ఇక 2011 లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో 40 చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియంటెడ్, కమర్షియల్, బయోపిక్ లు అంటూ కెరీర్ లో […]
ఆదిపురుష్ సినిమా రామయాణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కబోతున్న భారతీయ పౌరాణిక చిత్రం. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఓం రౌత్ ఇప్పటికే తన్హాజ్ వంటి పీరియాడిక్ సినిమాలు చేశాడు. దీంతో ఆదిపురుష్ ను హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఆదిపురుష్ సినిమాను ఆగష్టు 2020 లో ప్రకటించారు. ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా, బాలీవుడ్ భామ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. […]
ఖాకీ, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపును ఏర్పరచుకున్న యంగ్ డైరెక్టర్ ‘లోకేష్ కానగరాజ్’ ప్రస్తుతం దళపతి విజయ్ తో చేస్తున్న సినిమా ”లియో”. ఇది వరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ సినిమా కు వచ్చిన సక్సెస్ ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయి లో ఉంచింది. ఇక ఈ సినిమా లో విజయ్ సరసన ‘త్రిష కృష్ణన్’ నటించబోతుందని మేకర్స్ ఇదివరకే తెలిపారు. ఈ జంట […]
కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. అభిమానులందరూ ముద్దుగా “తలా” అని పిలుస్తుంటారు. అజిత్ ప్రతి సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈయన ఇటీవలే తునీవు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో హీస్ట్ త్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో తెగింపు టైటిల్ తో ఈ చిత్రం విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ మద్య స్నేహం గురించి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మేకింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరిందని చాలామంది భావించారు. కానీ అంతకంటే ముందు నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని ఎన్టీఆర్ – చెర్రీ చెప్పడం అందరిలోనూ ఆసక్తి కలిగించింది. టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతున్న సందర్భంలోనే ఎన్టీఆర్ – రామ్ చరణ్ మధ్య స్నేహం ఏర్పడింది. ఇక దర్శకదీరుడు […]
బాలీవుడ్ బ్యూటి మృనాల్ ఠాకూర్ తాజాగా టాలీవుడ్ కి డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ‘సీతారామం’ సినిమాతో సీతగా ట్రెడిషనల్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ని తన మాయలో పడేసింది మృణాల్ ఠాగూర్. డెబ్యూ ఘనంగా ఉంది. మృణాల్ నటించిన సీతారామం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మీకు కాబోయే వాడు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే అందంగా […]
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న హీరోయిన్ రష్మిక మందన్నా. తక్కువ కాలంలోనే ఈమె ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాన్ని కొట్టేసింది ఈ కన్నడ బ్యూటీ. ప్రస్తుతం రష్మిక వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. తన ధైర్యమే తనని ఇంత పెద్ద స్టార్ ను చేసింది అని చాలా సార్లు చెప్పుకొచ్చింది […]