పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమోషన్. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ కు పండుగ మొదలు అయినట్టే లెక్క. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో చాలా బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కొత్త సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి రాలేదు. దాదాపుగా మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ చేతులో ఉన్నాయి. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో పవన్ “హరి హర వీర మల్లు” […]
సినీ ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన టాలెంట్ తో పైకి వచ్చిన హీరోయిన్ శృతిహాసన్. విభిన్న పాత్రలు పోషిస్తూ, అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. మరోవైపు గ్లామర్ పరంగాను ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత మంచి హిట్ పడకపోవడంతో టాలీవుడ్ లో ఐరన్ లెగ్ గా మారింది ఈ బ్యూటీ. దీంతో టాలీవుడ్ కు దూరమైంది. ఈ విధంగా ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన శృతిహాసన్, గోపీచంద్ మలినేని […]
విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది హీరోయిన్ శృతిహాసన్. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో శృతిహాసన్ క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు తో పాటు ఇతర భాషల్లో క్రేజీ ఫిలిమ్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించింది. ఈమె సినీ జీవితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం ముందు, తర్వాత అని […]
శృతిహాసన్.. ఐరన్ లెగ్ అన్న పేరు నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగుతో పాటు సౌత్ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ బాక్సాఫీసు దగ్గర మాత్రం సరైన విజయం లభించలేదు. అలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో శృతిహాసన్ కు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ […]
“ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా..” ఈ డైలాగ్ చెప్పామంటే.. ఎవరి గురించో ఈజీగా తెలిసిపోతుంది. అదేనండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీర భక్తుడు బండ్ల గణేష్ గురించే. పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ ఎంత పెద్ద అభిమానియో.. తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం వచ్చిన ప్రతి సారి పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ తన ప్రేమను చూపిస్తాడు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ సందడి […]
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు మంగళవారం అర్థరాత్రి హైదాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 800కిపైగా సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్ సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. ఈ వార్త తో తీవ్ర దిగ్బ్రాంతి కి లోనైన […]
పదేళ్లు హిట్ సినిమా లేని తరుణంలో పవన్ కెరియర్ లో పడిన బ్లాక్ బస్టర్ సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ అభిమానులకి అది ఫుల్ మీల్. BHEL లో తొలిప్రేమ, తమ్ముడు షూటింగ్ జరుగుతుంటే ఎగిరెగిరి చూసిన ఒక కాలేజీ కుర్రాడు, పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని కలని కన్నాడు. ఆ కలను సాకారం చేసుకోవడానికి కష్టాలను దాటాడు. ఆ కలను నిజం చేసుకుని ఒక బ్లాక్ బస్టర్ సినిమాను తీసాడు. ఆకలితో వచ్చేవాళ్ళు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలై ఈరోజుతో 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. అదేంటి హరీష్ శంకర్ సినిమాకి ‘శతమానం భవతి’ దర్శకుడు ట్వీట్ చేయడం ఏంటి అని అందరికీ డౌట్ రావచ్చు. అయితే ‘గబ్బర్ సింగ్’ సినిమాకి స్క్రీన్ ప్లేని అందించింది ఈయనే. బహుశా ఈ విషయం ఎక్కువ […]
జానీ సినిమా తర్వాత పదేళ్లు హిట్ లేదు అయినా ఇమేజ్ చెక్కు చెదరలేదు, రెండేళ్లకు ఒక సినిమా అయినా ఓపెనింగ్స్ కు డోకా లేదు, ఆయన సినిమా వస్తే చాలు దానికి హిట్టు ప్లాప్ తో సంబంధం లేదు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే. కానీ అభిమానులకి మాత్రం ఎక్కడో చిన్న అసంతృప్తి సరైన సినిమా పడట్లేదు కళ్యాణ్ కి అని. ఆయన సినిమా రిలీజ్ అయిన ప్రతీసారి ఎన్నో ఆశలతో సినిమాకి […]