తమిళనాట ఇద్దరు సూపర్ స్టార్ల సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు విజయ్ నటించిన వారిసు మరియు అజిత్ నటించిన తునివు. పొంగల్ కానుకగా ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఈ సందర్భంగా వారిసు నిర్మాత దిల్‌రాజు.. విజయ్, అజిత్‌ల స్టార్ వాల్యూ గురించి ఓ ప్రకటన చేశారు. ఇది కూడా వివాదానికి దారి తీసింది. ఇప్పుడు ఈ విషయంపై దిల్ రాజు స్వయంగా వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరచడం తన లక్ష్యం కాదని […]
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నుంచి వస్తున్న తాజా చిత్రం తునీవు. హెచ్ వినోత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తునీవు సంక్రాంతి బరిలో ఉండబోతుంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో కోలీవుడ్ లో సంక్రాంతి పోటీ రసవత్తరం అయింది. తమిళంలో విజయ్ తలపతి నటిస్తున్న వారీసు కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి విధితమే. అయితే ఈ ఇద్దరు తమిళ స్టార్ […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నుంచి వస్తున్న తాజా చిత్రం తునివు. అజిత్ కు వాలిమై, నేర్కొండ పార్వై వంటి హిట్స్ ఇచ్చిన హెచ్.వినోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బోనీ కపూర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు పోస్టర్లు భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి. తాజాగా […]
వలిమై దర్శకుడు హెచ్.వినోథ్ దర్శకత్వంలో తమిళ హీరో అజిత్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పేరు తునివు అనే టైటిల్ తో.. నో గట్స్ నో గ్లోరీ అనే ట్యాగ్ లైన్ తో రూపుదిద్దుకుంటుంది. ఇందులో మలయాళ బ్యూటీ మంజు వారియర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ అందిస్తున్నారు. ఇప్పటికే అజిత్ – వినోద్ కాంబోలో నెర్కొండ పార్వాయి, వలిమై చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘తునివు’ యాక్షన్ […]