స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. ఈమెకు ఐరెన్ లెగ్ అనే పేరున్నా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఒక టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనూ అగ్ర హీరోల సరసన ఈ బుట్టబొమ్మ నటించింది. బాలీవుడ్ లోనూ ఈ పూజాకు తిరుగులేదు. మొదటి సినిమానే హృతిక్ రోషన్‌తో నటించింది. ఈ మూవీ ఫలితం దారుణంగానే ఉన్నా.. ఈమె మళ్లీ బాలీవుడ్ లో ఛాన్స్ లు రావడానికి ఎంతో సమయం పట్టలేదు. కొన్ని ఏళ్ల పాటు పూజా హెగ్డే […]
సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్. వీటి తర్వాత కోలీవుడ్ రెండు ఛాన్స్ లను కూడా కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లులోనే లీడ్ రోల్ ను దక్కించుకుంది. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ మూవీ, నిధి అగర్వాల్ కెరీర్ ను మలుపు తిప్పుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదల కాకముందే.. నిధికి వరుసగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. తమ అభిమాన హీరోను తొలిసారి పీరియాడిక్ పాత్రలో చూడాలని గత రెండేళ్లుగా చూస్తున్నారు. 2019లోనే ఈ సినిమాపై చర్చలు ప్రారంభం అయ్యాయి. 2020లో హరిహర వీరమల్లును మెగా సూర్య ప్రొడక్షన్ అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంటుంది. దీని కోసం వేసిన షూటింగ్ సెట్స్ కూలిపోతున్నా.. సినిమా మాత్రం పూర్తి కాలేకపోతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ […]
పవర్ స్టార్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా ”ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా గురించి అప్డేట్ చేయాలనుకున్న సమయానికి,పవర్ స్టార్ ఫ్యాన్స్ వారి అసహనాన్ని వ్యక్త పరచటంతో, ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ ఫ్యాన్స్ కి ఇవ్వను అని చెప్పిన విషయం తెలిసిందే. ఇది ”తేరి” సినిమా రీమేక్ ఆ కదా అని సినిమా చూసిన తర్వాత తెలుసుకోండి అని ఫ్యాన్స్ కే వదిలేసాడు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఇంతలా ఎదురుచూసేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ఇలాంటి పీరియాడికల్ నేపథ్యం సాగే పాత్రను పవన్ ఇప్పటి వరకు చేయలేదు. అలాగే ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రాబోతుంది. అంటే ఇది పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో వస్తున్న మూవీ. వీటితో పాటు సినిమా నుంచి వచ్చిన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమోషన్. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ కు పండుగ మొదలు అయినట్టే లెక్క. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో చాలా బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కొత్త సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి రాలేదు. దాదాపుగా మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ చేతులో ఉన్నాయి. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో పవన్ “హరి హర వీర మల్లు” […]
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా హరి హర వీర మల్లు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. పవర్ స్టార్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. ఈ చిత్రం పై మేకర్స్ కు, అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం వరకు పూర్తి అయింది అని సమాచారం. కొత్త సంవత్సరం సందర్భంగా హరి హర […]
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షో వస్తున్న విషయం తెలిసిందే. దీనికి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ షోకు గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. మంగళవారం షూటింగ్ కూడా జరిగింది. దీంతో సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ ఇలా ఎక్కడా చూసినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలయ్య, అన్ స్టాపబుల్ పేర్లే వినిపించాయి. ట్విట్టర్ అయితే షేక్ అయిపోయింది. ఇద్దరు […]
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ఈ మధ్య భీమ్లా నాయక్ తో హిట్ అందుకున్న పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. గతంలో ఏఎం రత్నం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఖుషి, బంగారం వంటి చిత్రాలు వచ్చాయి. ఖుషి ఎవర్ గ్రీన్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బంగారం మాత్రం […]