కె.ఎస్.ఫిల్మ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం “రిచి గాడి పెళ్లి”. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ ప్రధాన తారాగణంగా కెఎస్ హేమరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేసారు. రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని […]
పవర్ స్టార్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా ”ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా గురించి అప్డేట్ చేయాలనుకున్న సమయానికి,పవర్ స్టార్ ఫ్యాన్స్ వారి అసహనాన్ని వ్యక్త పరచటంతో, ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ ఫ్యాన్స్ కి ఇవ్వను అని చెప్పిన విషయం తెలిసిందే. ఇది ”తేరి” సినిమా రీమేక్ ఆ కదా అని సినిమా చూసిన తర్వాత తెలుసుకోండి అని ఫ్యాన్స్ కే వదిలేసాడు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమోషన్. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ కు పండుగ మొదలు అయినట్టే లెక్క. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో చాలా బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కొత్త సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి రాలేదు. దాదాపుగా మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ చేతులో ఉన్నాయి. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో పవన్ “హరి హర వీర మల్లు” […]
మాస్ మహారాజ హీరోగా నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ సినిమా బాక్సాఫీస్ లో భారీ కలెక్షన్స్ తెచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా రవి తేజ గెస్ట్ రోల్ లో నటించిన వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ అయిన రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు సంపాదిస్తుంది. రెండు వరుస విజయాలతో రవి తేజ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే జోష్ లో […]
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించి చాలా కాలమైంది. అయితే కొన్నాళ్లకు ఆ సినిమా స్క్రిప్ట్ పై నమ్మకంగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేశారు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరొక స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అది కూడా తేరి రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి అఫీషియల్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ రీమేక్ సినిమాలకు స్పెషలిస్ట్. ప్రస్తుతం పవన్ తో హరీష్ రీమేక్ సినిమానే చేస్తున్నాడట. తమిళంలో సూపర్ హిట్ అయిన తేరి ని రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో పవర్ స్టార్ అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు. రీమేక్ ఆలోచన మానుకోవాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌గా […]