టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంతకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సాఫ్ట్ లవ్ స్టోరీస్ నుంచి పవర్ ఫుల్ కారక్టర్స్ వరకు అన్నిటిలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇటీవల పుష్ప సినిమాలో ”ఊ ఉంటావా మావ ఊఉ అంటావా” అనే స్పెషల్ సాంగ్ లో స్టెప్స్ వేసి కుర్రాళ్ళని ఓ ఆట ఆడుకుంది ఈ భామ. అయితే అనారోగ్యం కారణంగా కెరీర్ లో చిన్న బ్రేక్ తీసుకున్న సమంత పూర్తిగా కోలుకొని […]
కరోనా తర్వాత OTTకి క్రేజ్ బాగా పెరిగింది. చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ లోకి రావడంతో .. థియేటర్స్ కు వెళ్లే పని తగ్గింది అని చెప్పవొచ్చు. ఇక వీకెండ్ వస్తుంది అంటేనే OTTలో పండగ మొదలైంది అని చెప్పవొచ్చు. కొత్త సినిమాల గురంచి వెతుకుతుంటారు నెటిజన్స్. ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా వెబ్ సిరీస్ హవా పెరిగింది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఎన్ని ఎపిసోడ్స్ అయినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం లేటెస్ట్ […]
2010లో ”ఏ మాయ చేసావే” సినిమా తో ప్రేక్షకులని మాయ చేసిన సమంత మొదటి సినిమా నుంచే మంచి ఫ్యాన్ బేస్ క్రియాట్ చేసుకుంది.ఆ తరువాత ఈగ, అ ఆ,యు టర్న్, రంగస్థలం,మజిలీ, యశోద వంటి సినిమాలతో ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఈ భామ కేవలం హీరోయిన్ గానే కాకా, స్పెషల్ సాంగ్ లో, నెగటివ్ రొలెస్ లో కూడా తన పెర్ఫార్మన్స్ తో తనకంటూ ఓ స్టైల్ ని క్రేజ్ […]
సినీ లవర్స్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేని సినిమా ”అవతార్”. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి, బాక్స్ ఆఫీస్ నే ఆశ్చర్యపరిచింది. జేమ్స్ కామెరాన్ కెరీర్ లోనే బెస్ట్ ఫిలిమ్స్ లో ”టైటానిక్” ఒకటి. అయితే అవతార్ అవార్డుల పరంగా, మరియు కలెక్షన్స్ పరంగా ఆ సినిమా రికార్డులను చెరిపేసి సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో ఉంది. అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసినప్పుడే, ఈ సిరీస్ ని కొనసాగిస్తానని దర్శకుడు జేమ్స్ కామెరాన్ […]
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ వేదికల్లో చోటు దక్కించుకుంటున్న ఆర్ఆర్ఆర్, హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి అవార్డులను కైవసం చేసుకుంటుంది. ఈ చిత్రం ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు వచ్చింది. చంద్ర బోస్ లిరిక్స్ అందించిన ఈ పాటకి ఎం ఎం […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నటీమణుల్లో ఈమెది ప్రత్యేక స్థానం. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక తర్వాత కొన్ని హాలీవుడ్ సినిమాలు చేసి గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. అయితే పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్ లో సెటిలైంది ఈ బాలీవుడ్ భామ. ఇటీవల ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే దాదాపు మూడేళ్లుగా […]
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ ఏడాది మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడలైంది. రూ.550 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం రూ. 1200 కోట్ల వసూళ్లు చేసి సంచలనాన్ని సృష్టించింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఓటీటీలో […]
భయపెట్టించే సినిమాలు.. ఒళ్లు గగుర్పాటు కలిగించేలా ఉండే రక్తపు సన్నివేశాలు.. తెరపై మనుషుల కంటే.. ఆయుధాలు, రక్తం కనిపించే ఫైట్ సీన్స్.. కాళ్లు, చేతులు, తలలు తెగ నరికే షాట్స్.. ఈ సినిమాలు చిన్న పిల్లలకు కాదు.. గుండె పోటు ఉన్నవాళ్లు అసలు చూడొద్దు.. ఇలాంటివి హాలీవుడ్ సినిమాల్లో విపరీతంగా కనిపిస్తాయి. ప్రస్తుత కాలంలో ఓటీటీల పుణ్యమా అని తెలుగు, సౌత్ ప్రేక్షకులు కూడా ఇలాంటి హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు. అంతే కాదు.. అలా వైలెన్స్ ఉండే […]
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దీనికి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం. ‘హంట్’లో స్టంట్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, […]
శృతిహాసన్.. ఐరన్ లెగ్ అన్న పేరు నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగుతో పాటు సౌత్ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ బాక్సాఫీసు దగ్గర మాత్రం సరైన విజయం లభించలేదు. అలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో శృతిహాసన్ కు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ […]