ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశమంతటా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇందుకు కారణం సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా అని చెప్పవచ్చు. స్టార్ హీరోగా పుష్ప సినిమా రాకముందు వరకు తెలుగు మలయాళం లోనే ఒక వెలుగు వెలిగిన ఈయన ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా పేరుతో పాటు అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నుంచి పుష్ప-2 సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ […]
సినిమా ఇండస్ట్రీకి వచ్చి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె బాలీవుడ్ లోకి టైగర్ ష్రఫ్ నటించిన హీరోపంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా […]
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 360 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను అందించిన ఈ సినిమాను ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీంతో ఆ మూవీకి సీక్వెల్ “పుష్ప ది రూల్” మరింత […]
సౌత్ ఇండస్ట్రీలనే కాకుండా దేశమంతటా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మంచి పేరు ఉంది. టాలీవుడ్ లో వచ్చిన సినిమాలో హిందీలో డబ్ అయి.. అక్కడ కూడా హిట్ గా నిలిచాయి. పాన్ ఇండియా సినిమాలు చేయక ముందు కూడా మన తెలుగు హీరోలు నార్త్ లో బాగానే క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీనీ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన సినిమాలో బాహుబలి మొదటిది అని చెప్పొచ్చు. డార్లింగ్ ప్రభాస్, రానా దగ్గుబాటి, హీరోలుగా […]
పుష్ప ది రైజ్, 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా హిట్ కావడంతో అల్లు అర్జున్ స్థాయి ఎక్కడికో వెళ్ళింది. అంతేకాదు ఈ సినిమాకు అలాగే ఇందులో నటించిన యాక్టర్లకు మంచి అవార్డులు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులంతా ఆసక్తిగా పుష్పది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప ది రైజ్” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. ఈ సినిమాకి కొనసాగింపుగా పుష్ప ది రూల్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టి కొద్దిమేరా పూర్తి చేశారు. ఇటీవలే కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలని తెరకెక్కించారు. కొత్తగా […]
యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన నటి సరయు. బోల్డ్ వీడియోలతో కాస్త క్రేజ్ తెచ్చుకున్న సరయు.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత చాలా ఈమె పేరు ఇంకా ఎక్కువ వినిపించింది. అయితే సరయు తాజాగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజెస్ లో కీలక పాత్ర చేసింది. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందకు వచ్చి మంచి టాక్ ను కూడా తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరో స్నేహితురాలి పాత్ర చేసన […]
యంగ్ హీరో నికిల్ సిద్ధార్ద్ – అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాని యూత్ ఫుల్ సబ్జెక్టుతో రూపొందించారు. ఈ చిత్రాన్ని జిఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 23వ తేదీన విడుదల […]
‘కార్తికేయ 2′ సినిమాతో 100 క్రోర్స్ క్లబ్ లో చేరాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్. కార్తికేయ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి తెలుగుతోపాటు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇదే జోష్ తో ముందుకు సాగిపోతున్నాడు ఈ కుర్ర హీరో. ’18 పేజెస్’ అనే కొత్త సినిమాతో మల్లి ఫాన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. నిఖిల్ కి జంటగా అనుపమ […]
పుష్ప ది రైజ్, అన్ని రికార్డులను బద్దలు కొట్టి మరియు కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది మరియు అల్లు అర్జున్ గత 20 ఏళ్లలో స్టార్ పెర్ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు, అయితే పుష్ప సినిమాతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందాడు అల్లుఅర్జున్. అల్లు అర్జున్ తన పుష్ప ఫేమ్‌తో సరిహద్దులు దాటి ఇప్పుడు ప్రతిచోటా తన సత్తాను చాటాడు. CNN 18 సత్కారంలో ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ గా, అలానే […]