ప్రతి సినిమాలో కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ముందుకు వస్తాడు అల్లు అర్జున్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ హీరో స్టైల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. పుష్ప సినిమాతో స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఇప్పటి వరకు […]
బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. దివంగత నటి శ్రీ దేవి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈ సుందరి, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా, సోషల్ మీడియా ద్వారా ఈమె విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ ఏడాది గుడ్ లక్ జర్రీ, మిలి వంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం […]