బాలయ్య భామ హనీరోజ్ గురించి తెలియని వారు ఉండరు. ఈ మధ్యకాలంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది ఈ బ్యూటీ. నిజానికి చాలా ఏళ్ల క్రింద హనీరోజ్ తెలుగులో సినిమాలు చేసింది. కానీ అప్పుడు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీర సింహారెడ్డిలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఒకవైపు బాలయ్యతో రొమాన్స్ చేస్తూనే మరో బాలయ్య పాత్రకు అమ్మ పాత్ర చేసింది. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి…’ తో […]
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహ రెడ్డి’ సినిమా బ్లాక్బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ లో బాగా వసూళ్లు రాబట్టింది. దీని తరువాత అనిల్ రవిపూడి దర్శకత్వంలో తదుపరి సినిమాని మొదలు పెట్టారు. ఈ సినిమా లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, కాజల్ కూడా ఈ సినిమాలో నటింస్తుందని మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, బాలయ్య పక్కా తెలంగాణ యాసలో […]
నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా తారకరత్న కూడా పాల్గొన్నాడు. ఈ పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు వచ్చింది. దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారక రత్న ఫిబ్రవరి 22న ఈ తుదిశ్యాస విడిచారు. తారకరత్న మరణించి దాదాపు నెల రోజులు కావస్తుంది. ఈయన చనిపోయిన నాటి నుంచి తారకరత్న ఫ్యామిలీ నందమూరి బాలయ్య అండగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తారకరత్న […]
అఖండ, వీరసింహారెడ్డి వంటి చిత్రాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న నందమూరి బాలకృష్ణ అదే జోష్ లో తన 108 వ చిత్రాన్ని మొదలుపెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం […]
నందమూరి నటసింహం బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అగ్ర నటుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్ స్టాపబుల్ అనే షో చేస్తున్న నాటి నుంచి ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఈ షోలో బాలయ్య కామెడీ, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ షోతో బాలయ్యపై ఉన్న కోపిష్టి, అభిమానులను కొడుతాడు అంటూ వచ్చే వార్తలకు చెక్ పడింది. అయినా, బాలయ్య […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత ఇటీవల సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు కోలీవుడ్, ఒకటి బాలీవుడ్ కు చెందినది. అయితే ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్న కాజల్ తెలుగులో కూడా ఓ సినిమాకు సైన్ చేసిందని గత కొద్ది రోజుల […]
వీర సింహా రెడ్డి సూపర్ హిట్ తర్వాత నందమూరి నటసింహం బాలయ్య.. అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అధికారిక ప్రకటన రావడమే కాదు.. పూజా కార్యాక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం కూడా అయింది. అలాగే ఇటీవల షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చర్చ సాగుతుంది. ముందుగా ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా రౌడీ […]
అఖండ, వీరసింహారెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక తన తదుపరి చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకుంది. ఈ చిత్రం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, లెజెండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా విచ్చేయగా, 2022 డిసెంబర్ 8న పూజా కార్యక్రమాలతో […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా హంగామా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి థియేటర్లలో హంగామా మొదలైంది. థియేటర్ల వద్ద అభిమానులు కోలాహాలం మామూలుగా లేదు. భాగ్యనగరం లో పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు […]
ఈ సారి సంక్రాంతి పోటీలో తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో, నందమూరి బాలయ్య వీర సింహా రెడ్డితో సంక్రాంతి బరిలో ఉంటున్నారు. వీరితో పాటు తమిళనాడు స్టార్స్ విజయ్ తలపతి వారసుడుతో, అజిత్ కుమార్ తెగింపుతో వస్తున్నారు. ఇందులో ప్రధానమైన పోటీ వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారసుడు మధ్య ఉంది. తెగింపు కొంత వరకు పోటీ ఇచ్చినా.. పెద్దగా ప్రభావమైతే […]