బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. దివంగత నటి శ్రీ దేవి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈ సుందరి, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా, సోషల్ మీడియా ద్వారా ఈమె విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ ఏడాది గుడ్ లక్ జర్రీ, మిలి వంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ సాధించి పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు. గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో మరోసారి నటవిశ్వరూపం చూపించారు. ఈ చిత్రం తరువాత తాజాగా కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ […]
పాన్ ఇండియా పై ఉన్న మోజుతో టాలీవుడ్ నిర్మాతలు రూ.100 కోట్లు రూ.150 కోట్లు రూ.200 కోట్లు బడ్జెట్ అంటే చాలా ఈజీగా లెక్కేసుకుంటున్నారు. స్టార్ హీరో ఉంటే ఏదో ఒకరకంగా ఆ మూవీ తిరిగి వచ్చేస్తుంది అనేది వారి ధీమా. సినిమా టీజర్ మొదలైనప్పటి నుండే హైప్ తీసుకొచ్చి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 70 శాతం రికవర్ చేసుకోవచ్చు అని వారు భవిస్తూ ఉంటారు. దర్శకుడి ట్రాక్ రికార్డ్ ను కూడా పక్కన పెట్టేసి […]
By bigtvteamOn April 28, 2022| Published 14:29 IST
టాలీవుడ్ లో 100 శాతం సక్సస్ రేట్ ఉన్న వారిలో కొరటాల శివ ఒకరు. డైరెక్టర్ గా పరిచయం అయిన సినిమా నుంచి కొరటాలకు ఫెయిల్ అనే మాటే తెలియదు. ప్రతి సినిమా ఒక్కో సంచలనాన్ని సృష్టించింది. అలాగే ఆయన సినిమాల్లో సోషల్ మెసెజ్ కూడా ఉండటం ఆయన ప్రత్యేకత. అందుకే కొరటాల శివతో సినిమా అంటే హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే కొరటాల శివ ప్రతి సినిమాలో సెకండాఫ్ ప్రేక్షకులకు పిచ్చేక్కేలా ఉంటుంది. ఫస్టాఫ్ లో […]