అంతర్జాతీయ వేదికలపై భారత చలన చిత్ర పరిశ్రమ.. అంటే బాలీవుడ్ అనే భావించేవారు. బాలీవుడ్ నటీనటులకు ప్రపంచ సినిమాలో ఇతర ఇండస్ట్రీ వారితో పోల్చితే మంచి గౌరవం దక్కేది. అలాంటి బాలీవుడ్ ప్రస్తుతం కూదేలు అయిపోయింది. భారత చలన చిత్ర పరిశ్రమకు ప్రైడ్ గా ఉండే బాలీవుడ్ నుంచి సరైనా సినిమాలు రావడం లేదు. అంతే కాకుండా నిత్యం ఏదో ఒక వివాదం బాలీవుడ్ మెడకు చుట్టుకుంటున్నాయి. దీని వల్ల బాలీవుడ్ మరింత దీన స్థితి చేరుకుంటుంది. […]
ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తరువాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ వస్తున్న విషయం తెలిసిందే. తారక్ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది మే 20న NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారు. అలాగే ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ను ఫిక్స్ చేసినట్టు […]
ఇటీవల RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ లభించిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డ్ వల్ల భారత దేశ చలన పరిశ్రమ విశిష్టతను ప్రపంచానికి చాటింది తెలుగు పరిశ్రమ. అయితే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చన క్రమంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కొన్ని రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ల కోసం రాజమౌళి అండ్ టీం భారీ స్థాయిలో ఖర్చు చేశారని మీడియా కోడై కూసింది. టాలీవుడ్ లో దర్శకనిర్మాత […]
టాలీవుడ్ ఓ చిన్న పరిశ్రమ.. అనే దాని నుంచి టాలీవుడ్.. భారతీయ చలన చిత్రరంగం గర్వించదగ్గ ఇండస్ట్రీ, సినీ ప్రపంచాన్ని షేక్ చేసే ఇండస్ట్రీ అని మరోసారి రుజువు అయింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ గురించి చర్చించుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ విశిష్టత ఖండంతరాలు దాటింది. ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ నే గెలిచి, టాలీవుడ్ ఘనతను విశ్వానికి చాటి చెప్పింది. అయితే దీనికి కారణం రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ తో పాటు […]
ఈ మధ్యకాలంలో నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని సైడ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇటీవల తారకరత్న పెద్దకర్మకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో ఊహించని విధంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొన్ని వీడియోలలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక దగ్గర కూర్చుని ఉండగా బాలకృష్ణ అందరినీ […]
ఎస్ ఎస్ రాజమౌళి… ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఇదొక ప్రభంజనం. తెలుగు సినిమా స్థాయిని శిఖరం మీద కూర్చోబెట్టిన దిగ్గజ దర్శకుడు. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు. ఇప్పటివరకు రాజమౌళి చేసిన ప్రతి సినిమా హిట్ అయి రాజమౌళి స్థాయిని పెంచింది. ఒక హీరోకి అదిరిపోయే ఎలివేషన్ ఇవ్వాలన్న ఒక సాంగ్ ను అందంగా చూపించాలన్న రాజమౌళి తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది. మన తెలుగు సినిమాను ఎల్లలు దాటించి ప్రపంచ సినిమాలో మనకంటూ ఒక […]
“చిరుత” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమాతోనే చిరు తనయుడు అనిపించుకున్నాడు. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ మెగస్టార్ కి ప్రపంచవ్యాప్తంగా మరికొంత గుర్తింపును తీసుకొచ్చాడు అనడం అతిశయోక్తి కాదు. చిరంజీవి అనే బాధ్యత మోస్తూ అంచలంచెలుగా ఎదిగాడు చరణ్. వాస్తవానికి చరణ్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. నటనలో తన తండ్రిని అనుకరిస్తున్నాడు అంటూ ఆయనపై విమర్శలు చేసినవాళ్లు కోకొల్లలు. కానీ ఏ రోజు చరణ్ వాళ్లకు సమాధానం చెప్పలేదు. […]
మురళీ కిషోర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కిరణ్ కి జోడీగా కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. తిరుపతి నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తోంది. మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించారు. అయితే […]
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వి కపూర్. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. చేసిన సినిమాలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. అయినా, ఈమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. జాన్వి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంది. […]
Jr ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా సక్సెస్ లో మునిగి తేలుతున్నారు. ప్రపంచమంతటా ఎన్టీఆర్ నటనకి గాను ప్రశంశలు వెల్లువెత్తున్నాయి. “కొమురం భీముడో” పాట ఎన్టీఆర్ కు నటన పరంగా మంచి పేరును తెచ్చి పెట్టింది. నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కి గాను ఆస్కార్ కూడా ఎంపిక అవడం తెలుగు ఇండస్ట్రీకి మరింత ప్రముఖత్యను తీసుకొచ్చింది. RRR సక్సెస్ తో ఎన్టీఆర్ […]