కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘కబ్జా’. శాండిల్‌వుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి ప్రమోషనల్ యాక్టివిటీస్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ వచ్చింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్.చంద్రు డైరెక్ట్ చేస్తున్నారు. ఉపేంద్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘కబ్జా’ టీజర్‌తో ఈ పీరియాడిక్ ఫిల్మ్‌పై ఉన్న అంచనాలు నెక్ట్స్ […]
గతేడాది చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం కాంతారా. రిశాబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కన్నడంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలోని క్లైమాక్స్ కు ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. అయితే, కాంతార […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతుంది. తాజాగా కోలీవుడ్ లో వరిసు సినిమాతో మంచి హిట్ అందుకున్న రష్మిక మరోపక్క బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తుంది. ఇప్పటికే అమితాబచ్చన్ గుడ్ బై తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. […]
మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక మంచి సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లాలి అని ఆయనకు ఉండే సంకల్పమే నేడు “ఆహా” ఓటిటి ప్లాట్ ఫ్రామ్. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో అందించడం అనేది తెలుగు ప్రేక్షకులకు గొప్ప విషయం. కేవలం ఓటిటిలోనే కాకుండా థియేటర్స్ లో కూడా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు నిర్మాత అల్లు అరవింద్. సెప్టెంబర్ […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పై ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది కూడా తన సొంత రాష్ట్రమైన కర్నాటక నుంచే వస్తున్నాయి. దానికి కారణం.. కాంతార సినిమా. ఈ సినిమా కన్నడతో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. కానీ, ఈ సినిమాపై రష్మిక ఓ సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో కన్నడిగులు నేషనల్ క్రష్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారు. నిజానికి రష్మికపై కన్నడ […]
కనడ ఇండస్ట్రీ నుంచివచ్చిన సినిమా ‘కాంతారా’ మనదేశంలో ప్రభంజనం సృష్టించని భాష లేదేమో. రిలీజ్ అయిన ప్రతిభాషలోనూ బ్లాక్ బస్టర్ అందుకొని విపరీతమైన కలెక్షన్స్ ని తెచ్చుకునింది. కొంతమంది ఈ సినిమాలో ఏముంది అనగా మరి కొంతమంది మాత్రం ఈ చిత్రం ఎంత బాగుంది అని అన్నారు. అయితే ఎవరు ఏమన్నా ఈ సినిమా క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది అని అనడంలో సందేహం లేదు. రిషబ్ శెట్టి హీరోగా మరియు దర్శకుడిగా చేసిన ఈ […]
భూత కోల నేపథ్యంలో కొనసాగే కథతో వచ్చిన కాంతారా భారత దేశమంతటా మంచి విజయాన్ని సాధించండి. ఈ డివైన్ కథకి రిషబ్ శెట్టి దర్శకత్వం మరియు యాక్టింగ్ తోడఅవడం తో అందరి ప్రశంశలు అందుకుంది. రిలీజ్ అయి 50 రోజులు కావొస్తున్నా క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఇది కంబాల మరియు భూత కోలా సంస్కృతిని కలిగి ఉంటుంది. మానవ మరియు ప్రకృతి సంఘర్షణలో శివుడు తన గ్రామాన్ని మరియు ప్రకృతిని రక్షించే తిరుగుబాటుదారుడుగా రిషబ్ శెట్టి […]
శాండిల్ వుడ్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన తాజా చిత్రం కాంతార. ముందుగా కేవలం కన్నడలోనే విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తారు. దాదాపు అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. 400 కోట్లు వసూళ్లు చేసి, ఈ ఏడాది భారత దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఇటీవల […]
నేషనల్ క్రష్ రశ్మికా మందన్నా అంటే ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కర్నాటకు కు చెందిన ఈ భామ.. శాండిల్ వుడ్ లో కిర్రాక్ పార్టీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత మరో రెండు సినిమాలను కన్నడలోనే చేసింది. దీంతో తెలుగులో నాగ శౌర్యతో ఛలో అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో రష్మిక మందన్నా కెరీర్ మలుపు తిరిగింది. దీని తర్వాత వెంట వెంటనే గోత గోవిందం, దేవదాసు వంటి […]
ప్రస్తుతం భారత చలన చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘కాంతార’. 15 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. దేశ వ్యప్తంగా 400 కోట్ల పైన వాసులు రాబట్టింది ఈ కన్నడ చిత్రం. ఇది కన్నడలో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ సినిమాగా నిలిచింది. దీనికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ తో పాటు పలువురి సూచనల మేరకు తానే […]