సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వెంటనే కెమెరాలో బంధించేస్తారు. ఉదయం జిమ్ లకు వెళ్ళినప్పటి నుండి నైట్ పార్టీలు అంటూ రాత్రుళ్ల వరకు తిరిగే సెలబ్రిటీలను వెంటనే క్లిక్ మనిపిస్తారు మీడియా వాళ్ళు. వారినే ఫాలో అవుతూ ప్రతి కదలికను క్యాప్చర్ చేయాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు తారలకు ఇది విసుగు పుట్టిస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ ఓ పార్టీకి వెళ్లారు. మలైకా అరోరా తల్లి పుట్టినరోజు వేడుకలకు హాజరై […]
బాలీవుడ్ లో ఇటీవల చాలా సినిమాలు బాయ్ కాట్ ను ఎదుర్కొంటున్నాయి. బాలీవుడ్ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ నినాదం వినిపిస్తోంది. బాయ్ కాట్ ప్రభావం ఇప్పటి వరకు చాలా సినిమాలపై పడింది. స్టార్ హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా చాలా మంది హీరోలకు ఈ బాయ్ కాట్ సెగ తగిలింది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా నుంచి ఈ […]
సాయి పల్లవి.. ఈ పేరు వినపడక చాలా రోజులు గడుస్తుంది. ఈ హైబ్రిడ్ పిల్ల చివరి సినిమా గార్గి. ఈ సినిమా పెద్ద విజయం సాధించలేదు. కానీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సాయి పల్లవి నటనకు తమిళ, తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాగే విరాట పర్వం సినిమాకు కూడా సాయి పల్లవికి మంచి మార్కులు పడ్డాయి. పరిణితి చెందిన హీరోయిన్ అంటూ క్రిటిక్స్ కామెంట్స్ చేశారు. ప్రతి సన్నివేశాల్లో ఈ లేడీ పవర్ స్టార్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ప్రభాస్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారారు. ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తన రాబోయే సినిమాలపై తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లున్నాయి. ప్రభాస్ ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలతో ఫుల్ బీజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగాతో ఒక ఆసక్తికరమై చిత్రానికి సైన్ […]
బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “లాల్ సింగ్ చడ్డా”. అమీర్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే భారీ హైప్ కూడా వచ్చింది. అయితే ఇటీవలే విడుదలైన ఈ చిత్రం భారీ నష్టాలను చవిచూసింది. హాలీవుడ్ సూపర్ హిట్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని, దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి తెరకెక్కించారు. కానీ బాయ్ కాట్ సెగతో […]
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రికి పరిచయమయ్యాడు నాగ చైతన్య. తొలి చిత్రం జోష్ తోనే వినూత్న కథను ఎంచుకున్నాడు. తర్వాత విజయాలు, ఓటములు వచ్చినా ఎదుర్కొంటూ సినిమాలు చేశాడు. హీరోయిన్ సమంత ను 2017లో వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నాడు. డైవర్స్ తర్వాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది బాలీవుడ్ కు కూడా చై ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన లాల్ […]
విజయ్ సేతుపతి.. కోలీవుడ్, టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. హీరో, విలన్ పాత్రలతో మంచి గుర్తింపు పొందాడు. సాధరణంగా ఒక హీరో.. విలన్ పాత్రలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ విజయ్ సేతుపతి మాత్రం విలన్ పాత్రలు అయినా, స్టోరీ నచ్చితే ఇతర పాత్రలు కూడా చేయడానికి ముందుకు వస్తాడు. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి ఎంత అద్భుతంగా నటించాడో అందరూ చూశారు. ఇప్పటికి కూడా విజయ్ సేతుపతి […]
బాలీవుడ్ లో ప్రస్తుతం బాయ్ కాట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చడ్డాను, అక్షయ్ కుమార్ నటిస్తున్న రక్షా బంధన్ సినిమాను బాయ్ కాట్ చేయాలని కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి #BoycottLaalSinghChaddha, #BoycottRakshaBandhan అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి. గతంలో హీరో అమీర్ ఖాన్.. దేశంలో […]