అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వి కపూర్. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. చేసిన సినిమాలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. అయినా, ఈమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. జాన్వి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంది. […]
తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్ కి ఉన్నంత క్రేజ్ మారే సాంగ్ కి ఉండదు. అలాంటి ఐటెం సాంగ్స్ లో మనకి నచ్చిన హీరోయిన్స్ ఉంటే ఆ కిక్ ఏ వేరు. ఆ దారిలోనే వెళ్లి ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు మన టాలీవుడ్ హీరోయిన్స్. ఇప్పుడు వారి బాటలోనే మరో స్టార్ హీరోయిన్స్ నడుస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగులో హీరోయిన్స్ లో సమంత, పూజా హెగ్డే, తమన్నా, కాజల్ అగర్వాల్ తో పాటు శృతి హస్సన్ కూడా […]
త్రిష కథానాయికగా నటించిన చివరి చిత్రం ‘రాంగి’. ‘ఎంకే ఈపోతుం’ సినిమాతో మంచి హిట్ కొట్టిన ఎం శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.థియేటర్ల లో రిలీజైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ‘రాంగి’ కంటే ముందు త్రిష ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్‘. ప్రముఖ రచయిత కల్కి రచించిన ప్రపంచ ప్రసిద్ధ చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియిన్ సెల్వన్’ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో త్రిష ‘కుందవి’ […]
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం ‘పిఎస్-1’ పేరుతో సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ మూవీగా నిలిచింది. ఇక తమిళంలో అయితే ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం, మొదటి భాగంతోనే […]
లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ఈ లిస్ట్ లో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి చేరడానికి రెడీ అవుతున్నాడు. ఏ లిస్ట్ అనేది ఇప్పటికే అర్థమైంది కావచ్చు. అదేనండి ప్రస్తుతం సౌత్ లో ఎక్కువగా వినిపిస్తున్న సినిమాటిక్ యూనివర్స్. లోకీ యూనివర్స్ అంటూ లోకేష్ కనగరాజ్ స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ తెలుగులోకి రావడం.. దానిలో సినిమాలు ప్రారంభించడం, రిలీజ్ చేయడం వరకు వచ్చింది. తాజాగా ఈ ట్రెండ్.. బాలీవుడ్ […]
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా – లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి సెన్సేషనల్ విజయం సాధించిన చిత్రం ఖైదీ. తమిళంలో మాత్రమే కాక ఇతర భాషల్లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో ఈ సినిమాకి లింక్ పెట్టాడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు ఖైదీ సినిమాకు సీక్వెల్ రూపొందనున్న విషయం తెలిసిందే. అయితే విక్రమ్ సినిమా ఎక్కడైతే ముగిసిందో.. […]
భారత చిత్ర సీమలో టాప్ ఇండస్ట్రీ ఏదైనా ఉందా అని అంటే.. ఎవరి నుంచి అయినా బాలీవుడ్ అనే వస్తోంది. నిజానికి కొన్ని ఏళ్ల క్రితం బాలీవుడ్ పరిస్థితి అలాగే ఉండేది. బాలీవుడ్ నటీనటులు హాలీవుడ్ వరకు వెళ్లారు. మన దేశంలో ఉన్న చిన్న ఇండస్ట్రీలు బాలీవుడ్ సినిమాల్లో నటించాలని గోల్ గా పెట్టుకునే వారు. అలాగే హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను సౌత్ ఇండస్ట్రీలో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. […]