బాలీవుడ్ లో ఇటీవల చాలా సినిమాలు బాయ్ కాట్ ను ఎదుర్కొంటున్నాయి. బాలీవుడ్ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ నినాదం వినిపిస్తోంది. బాయ్ కాట్ ప్రభావం ఇప్పటి వరకు చాలా సినిమాలపై పడింది. స్టార్ హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా చాలా మంది హీరోలకు ఈ బాయ్ కాట్ సెగ తగిలింది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా నుంచి ఈ […]
బాలీవుడ్‌లో గత కొంత కాలంగా బాయ్‌కాట్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా లాల్ సింగ్ చద్దా సినిమా నుంచి ఎక్కువగా బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగింది. ఆ తరువాత బ్రహ్మాస్త్ర సినిమాకి కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. బాయ్ ట్రెండ్ కొనసాగిన సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలవలేదు. అన్ని సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు ఎక్కువగా బాయ్‌కాట్ సెగ తగులుతుంది. బాలీవుడ్ నుంచి వచ్చే […]
మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతకంపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లాల్ సింగ్ చెడ్డా”. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా […]
విజయ్ సేతుపతి.. కోలీవుడ్, టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. హీరో, విలన్ పాత్రలతో మంచి గుర్తింపు పొందాడు. సాధరణంగా ఒక హీరో.. విలన్ పాత్రలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ విజయ్ సేతుపతి మాత్రం విలన్ పాత్రలు అయినా, స్టోరీ నచ్చితే ఇతర పాత్రలు కూడా చేయడానికి ముందుకు వస్తాడు. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి ఎంత అద్భుతంగా నటించాడో అందరూ చూశారు. ఇప్పటికి కూడా విజయ్ సేతుపతి […]
అక్కినేని నాగ చైతన్య హీరోగా థాంక్యూ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందకు వచ్చిన సంగతి విధితమే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో, దిల్ రాజ్ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. కానీ జూలై నెలలో వచ్చిన అన్ని సినిమాలాగే థాంక్యూ సినిమా కూడా పరాజయాన్నే చూసింది. థాంక్యూ ఫలితాన్ని పక్కకు పెట్టిన చైతన్య, ప్రస్తుతం బాలీవుడ్ లో వస్తున్న లాల్ సింగ్ చడ్డా పై దృష్టి పెట్టాడు. అమీర్ ఖాన్ హీరోగా […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య – సమంత దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్లి బంధంతో ఒకటయ్యారు. 2017లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి సమంత “ది ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించడం వల్లే విడాకులకు కారణం అయ్యింది అంటూ ఇలా ఎన్నో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి తెలియని వారుండరు. చాలా సంవత్సరాలు బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ ను 2012లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేసింది. కానీ, గత నాలుగేళ్ల నుంచి తక్కువగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ 41 ఏళ్ల బ్యూటీ. […]
అక్కినేని నాగచైతన్య, మంచి క్రేజ్ ఉన్న హీరో. జోష్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య, వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతో పెళ్లి పీటలు ఎక్కిన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత లవ్ స్టోరీ, బంగార్రాజు, థాంక్యూ వంటి సినిమాలతో బిజీ అయిపోయాడు చైతు. తాజాగా ‘లాల్ సింగ్ చద్దా’ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఇది […]
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ లో “లాల్ సింగ్ చడ్డా” సినిమా చేసిన విషయం విదితమే. ఇదివరకే చైతుకి సంబంధించిన లుక్‌ని విడుదల చేసిన టీమ్, ఇప్పుడు స్పెషల్ వీడియోతో అతని క్యారెక్టర్ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలను పంచుకుంది. తన పాత్ర కోసం చైతూ ఎలా మేకోవర్ అయ్యాడు.. షూటింగ్ సెట్‌లో ఎంతగా కష్టపడ్డాడో చూపిస్తూ చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. ఇందులో చిత్రం గురించి, తన పాత్ర గురించి చైతన్య వివరించారు. […]
టాలీవుడ్ లో హిట్ సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతుంది. జూన్ మొదటి వారంలో అడివి శేష్ హీరోగా వచ్చిన మేజర్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా రాలేదు. అదే జూన్ లో నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికీ, విరాట పర్వం లాంటి మంచి సినిమాలు వచ్చాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం విజయం సాధించడంలో విఫలం అయ్యాయి. ఇక జూలై గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఎందుకంటే, జూలై […]