వెర్సటైల్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్. ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘జీబ్రా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖాయం చేశారు. టైటిల్ లోగోకు స్పీడోమీటర్ అమర్చపడి వుంది. దీనిలో చెస్ పీసస్ వైట్ నైట్, బ్లాక్ నైట్ లని కూడా […]
సంక్రాతి పండుగకి తెలుగు రాష్ట్రలో హడావుడి అంత సినిమా థియేటర్స్ దెగ్గరే కనిపించింది. టాలీవుడ్ నుంచి మెగా స్టార్ “వాల్తేరు వీరయ్య” తో పాటు బాలయ్య నటించిన “వీర సింహా రెడ్డి” రిలీజ్ అయి మంచి విజయాలని అందుకున్నాయి. “వీర సింహ రెడ్డి” తో బాలకృష్ణ కొంచం నిరాశ పరిచినా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య లో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం సంక్రాంతి […]
సినిమా ఇండస్ట్రీలో నటీనటులపై ట్రోల్స్ రావడం కామన్. ఆ ట్రోల్స్ సదరు నటీనటులను ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇది తెలిసిన కూడా కొంత మంది అదే పనిగా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఏ పని చేసినా, కొంత మందికి టార్గెట్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె అసభ్యకరంగా ట్రోల్స్ కి గురవుతుంది. ఆమె ఎవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతుంది. తాజాగా కోలీవుడ్ లో వరిసు సినిమాతో మంచి హిట్ అందుకున్న రష్మిక మరోపక్క బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తుంది. ఇప్పటికే అమితాబచ్చన్ గుడ్ బై తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. […]
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన కు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కార్తీ మొదటి సారి తెలుగులో అక్కినేని నాగార్జునతో ఊపిరి సినిమాలో చేశాడు. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కాగా కార్తీ నుంచి ఇటీవల వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1, సర్దార్ వంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచియి. అలాగే వీటి ముందు వచ్చిన ఖైదీ సినిమా ఎంత […]
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబిల మోస్ట్ అవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య. పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యూర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం […]