టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపై సాంప్రదాయబద్ధమైన పాత్రలు పోషించి, క్యూట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ”అమ్మాయి బాగుంది” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్, మాస్ మహారాజా రవితేజతో భద్రా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ల సరసన చేరింది. హీరోయిన్ గా తెలుగులో తక్కువ […]
By Mohan BabuOn February 15, 2023| Updated 18:06 IST
అన్న – చెల్లలి సెంటిమెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అందరికీ గుర్తు వచ్చే సినిమా “గోరింటాకు”. 2008లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించింది. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఈ సినిమాలో అన్న పాత్ర చేయగా, మీరా జాస్మీన్ చెల్లలి పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో మలయాళి భామ మీరా జాస్మీన్ తెలుగింటి అమ్మాయి అయిపోయింది. దీని తర్వాత ఈ హీరోయిన్ చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది. […]