ఎప్పుడు లేని విధంగా ఆసక్తిగా ఈ సారి సంక్రాంతి పోరు ఉంది. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలయ్య ఇద్దరు పోటీలో ఉండటంతో సంక్రాంతి పోరుపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ అగ్ర హీరోలు సంక్రాంతి బరిలో ఇప్పటి వరకు చాలా సార్లు నిలిచారు. కానీ, ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఇంత ఇంట్రెస్ట్ కనిపించలేదు. వీరితో పాటు కోలీవుడ్ స్టార్లు అజిత్, విజయ్ కూడా ఈ సారి సంక్రాంతి రేస్ లో ఉంటున్నారు. […]
పూనకాలు లోడింగ్.. ఇది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ ట్యాగ్ లైన్. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ లో ఈ ట్యాగ్ లైన్ ను చాలా గట్టిగా చెప్పారు. తమ సినిమా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తుంది అనే నమ్మకంతో ప్రతి చోట ఈ లైన్ ను వాడేశారు. అంతే కాదు.. ఈ ట్యాగ్ లైన్ తో ప్రత్యేకంగా ఒక పాటను కూడా తయారు […]
మిల్క్ బ్యూటీ తమన్నా.. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. ఎంతో మంది స్టార్ హీరోలతో ఈ బ్యూటీ ఆడి పాడింది. అంతే కాదు.. ప్రంపచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి సినిమాలోనూ ఈ మిల్క్ బ్యూటీ కీలక పాత్ర చేసింది. ఈ పాత్రకు గాను ఈమె విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరొందిన తమన్నా కు ప్రస్తుతం ఎక్కువగా అవకాశాలు […]
నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా NTR30. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ ఆచార్య డిజాస్టార్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ లో ఒకరకమైన ఆందోళన కూడా ఉంది. ఇదిలా ఉండగా NTR30 అనౌన్స్ మెంట్ వచ్చి దాదాపు ఏడు నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి రూమర్స్ రావడమే గానీ, ఎలాంటి […]
మెగాస్టార్ చిరంజీవి, సినిమాను నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న పేరు ఇది. తన గ్రేస్, మాస్, బాడీ లాంగ్వేజ్ ను ఎవరు మ్యాచ్ చెయ్యలేరు అని చెప్పొచ్చు. తన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసిన మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు. చివరగా గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకున్న మెగాస్టార్ ప్రస్తుతం “వాల్తేరు వీరయ్య” సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. […]
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ కు పెద్దన్న పాత్ర పోషిస్తూ.. తన కాంపౌండ్ నుంచి వరుసగా హీరోయిన్స్ ను అందిస్తూ చిత్ర సీమపై తనదైన ముద్ర వేశాడు. టాలీవుడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ఫస్ట.. మెగాస్టార్ నుంచే ప్రారంభించాలి. తర్వాత పేజీల్లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల పేర్లు కూడా ఉంటాయి. దీనికి కారణం.. మెగాస్టార్ అనే చెప్పొచ్చు. 67 ఏళ్ల వయసు వచ్చినా, యంగ్ హీరోలకు సమానమైన […]
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, మెగా అభిమాని బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో ప్రేక్షకుల ముందకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ పనుల్లో వేగం […]