ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాలంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు ఇది తెలుగు రీమేక్ అన్న సంగతి అందిరికీ తెలిసిందే. లూసిఫర్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేశాడు మోహన్ రాజా. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేశారు. అలాగే టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ […]
తెలుగు చిత్ర పరిశ్రమపై అక్కినేని ఫ్యామిలీ డామినేషన్ ఎక్కువగా ఉండేది. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున ఓ టైంలో టాలీవుడ్ ను షేక్ చేశారు. అయితే ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ట్రబుల్ అవుతుంది. ఈ ఫ్యామిలీ నుంచి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. నాగార్జున నుంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. ఇటీవల బంగార్రాజు కొంత వరకు బ్రేక్ ఇచ్చినా, నాగ్ నుంచి దానికి […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ లో దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రం “గాడ్ ఫాదర్”. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 5 వ తేదీన దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన ‘లూసిఫర్’ అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్ కావడం దానికి తోడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులలో […]
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తుండడంతో చాలా కాలం తరువాత చిరు భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. మలయాళంలో హిట్ చిత్రం లూసిఫర్ రీమెక్‌గా వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేవిధంగా మార్పులు చేర్పులు చేశాడు డైరెక్టర్ మోహన్ రాజా. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్‌ఖాన్ కీలక పాత్రలు పోషించారు. విడుదలైనప్పటి నుంచే […]
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ అందింది. ఆచార్య డిజాస్టర్ తర్వాత చిరు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు హిట్ సినిమా వస్తుందా అని ఎదురుచూశారు. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి మాస్ లుక్స్ కానీ, హీరోయిజం కానీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాగా మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ […]
సినిమా రంగంలో విజయం అపజయం సహజం. ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినా కథ, కథనం బాగాలేక దారుణమైన అపజయాలను మూటగట్టుకుంటున్నారు. చిన్న హీరోలు ఇంట్రెస్టింగ్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్య విజయాన్ని సాధిస్తున్నారు. ఇందులో పెద్ద హీరోల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచార్యలో మెగాస్టార్ తో పాటు ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో స్టార్ హీరోగా గుర్తింపు […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఎత్తున తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” గాడ్ ఫాదర్”. ఈ చిత్రంలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్ ముఖ్యపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. దసరా రోజు విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి బాస్ ఇస్ బ్యాక్ అనేలా చేసింది. చిరంజీవి సినిమా అంటేనే డాన్సులు, ఫైట్లు గుర్తొస్తాయి. ఈ చిత్రంలో ఫైట్లు ఉన్నా […]
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ తరుణంలో మంగళవారం చిత్ర యూనిట్ స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి భవిష్యత్ లో మద్దతు ఇస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అంకిత భావం కలిగిన నాయకుడు అని, అలాంటి నాయకుడు […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ” గాడ్ ఫాదర్”. దసరా రోజున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ కానుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో చిరు తిరిగి బౌన్స్ బ్యాక్ అవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. […]