టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత ఇటీవల సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు కోలీవుడ్, ఒకటి బాలీవుడ్ కు చెందినది. అయితే ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్న కాజల్ తెలుగులో కూడా ఓ సినిమాకు సైన్ చేసిందని గత కొద్ది రోజుల […]
నందమూరి కుటుంబం నుంచి ఈతరం ఇండస్ట్రీకి చాలా తక్కువ కుర్రాళ్లు హీరోలుగా ఎదిగారు. సీనియర్ ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోని వారి బాటలో నడుస్తూ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో జూ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ మంచి హీరోలుగా కెరీర్ ఎదిగారు. వీరితో పాటు తారక రత్న కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో పలు సినిమాల్లో నటించిన తారక రత్న, ఇటీవల సినీ రంగానికి గుడ్ బై […]
ప్రముఖ ఓటిటి ప్లాట్ఫ్రామ్ ”ఆహా” లో ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో ”అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె”. ఈ టాక్ షో విజయవంతంగా మొదటి సీజన్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు 2వ సీజన్ కొనసాగిస్తుంది. ఈ షో నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసిన ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.దీన్నిఫ్యాన్స్ కోరిక మేరకు అనుకున్న తేదీ కంటే ఒక రోజు […]
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో శ్రుతి హాసన్ ఒకరు. సంక్రాంతి పోటీలో ఉన్న వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శ్రుతి హాసన్. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్నాయి. దీంతో శ్రుతి హాసన్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ లో ఒకే సారి రెండు సినిమాలు చేరిపోయాయి. దీంతో శ్రుతి హాసన్ తో […]
ఈ సారి సంక్రాంతి పోటీలో తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో, నందమూరి బాలయ్య వీర సింహా రెడ్డితో సంక్రాంతి బరిలో ఉంటున్నారు. వీరితో పాటు తమిళనాడు స్టార్స్ విజయ్ తలపతి వారసుడుతో, అజిత్ కుమార్ తెగింపుతో వస్తున్నారు. ఇందులో ప్రధానమైన పోటీ వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారసుడు మధ్య ఉంది. తెగింపు కొంత వరకు పోటీ ఇచ్చినా.. పెద్దగా ప్రభావమైతే […]
నందమూరి బాలయ్య హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. క్రాక్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న వీరసింహారెడ్డి.. సంక్రాంతి బరిలో ఉండబోతుంది. ఈనెల 12న భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది. దీనికోసం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన అన్ని అప్డేట్స్ నందమూరి […]
ఎప్పుడు లేని విధంగా ఆసక్తిగా ఈ సారి సంక్రాంతి పోరు ఉంది. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలయ్య ఇద్దరు పోటీలో ఉండటంతో సంక్రాంతి పోరుపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ అగ్ర హీరోలు సంక్రాంతి బరిలో ఇప్పటి వరకు చాలా సార్లు నిలిచారు. కానీ, ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఇంత ఇంట్రెస్ట్ కనిపించలేదు. వీరితో పాటు కోలీవుడ్ స్టార్లు అజిత్, విజయ్ కూడా ఈ సారి సంక్రాంతి రేస్ లో ఉంటున్నారు. […]
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి టీజర్, ట్రైలర్ సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, గోపీచంద్ మలినేని టేకింగ్, సాయి మాధవ్ బుర్రా రాసిన […]