నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినా పారితోషికం పెంచిన సందర్భాలు చాలా అరుదు. ఈ విషయంలో ఆయన ఎక్కువగా తన తండ్రి .. నందమూరి తారక రామారావు గారినే ఫాలో అవుతూ ఉంటారు. ఆయన కూడా దర్శక నిర్మాతలకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో పారితోషికం పెంచేవారు కాదు. బాలయ్య తోటి స్టార్ హీరోలను చూసి కూడా అలా కమర్షియల్ గా ఆలోచించడం లేదు. ఆయన ఉ.. అంటే పెద్ద […]