టాలీవుడ్ ఓ చిన్న పరిశ్రమ.. అనే దాని నుంచి టాలీవుడ్.. భారతీయ చలన చిత్రరంగం గర్వించదగ్గ ఇండస్ట్రీ, సినీ ప్రపంచాన్ని షేక్ చేసే ఇండస్ట్రీ అని మరోసారి రుజువు అయింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ గురించి చర్చించుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ విశిష్టత ఖండంతరాలు దాటింది. ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ నే గెలిచి, టాలీవుడ్ ఘనతను విశ్వానికి చాటి చెప్పింది. అయితే దీనికి కారణం రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ తో పాటు […]
2007లో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కోలీవుడ్ ముద్దుగుమ్మ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దేశముదురు సినిమాలో హీరోయిన్ గా తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ వంటి పలువురు స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. ఇదిలా ఉంటే ఈమె గత ఏడాది లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత డిసెంబర్ 4న తన బెస్ట్ ఫ్రెండ్ […]
బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోగా రామ్ పోతినేని 20వ చిత్రం ఇది. ది వారియర్ తర్వాత రామ్, అఖండ వంటి భారీ విజయం తర్వాత బోయపాటి క్రేజ్ వోఎరిగిపోయింది. ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం […]
నందమూరి బాలయ్య… ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్నారు. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ఈమధ్యనే… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన “వీర సింహారెడ్డి” సినిమాతో కూడా మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడే బాలయ్య… ఎప్పటికప్పుడు తన మాటలతో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో దేవా బ్రాహ్మణుల గురించి చేసిన కామెంట్లతో వారి మనోభావాలను […]
1978లో పునాది రాళ్ళూ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా, తన సొంత టాలెంట్ తో ప్రేక్షకులను అలరించి ”మెగా స్టార్ ” అనిపించుకున్నాడు చిరంజీవి. కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఈ అగ్ర నటుడు కేవలం నటన లోనే కాదు, గుణం లో కూడా ప్రజల మనసు గెలుచుకున్నాడు. చిరంజీవి అంటే ఒక నటుడు మాత్రమే […]
హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి కలిసి ఈ చిత్రాన్ని […]
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం సక్సెస్ మీట్ తాజాగా జరిగింది. అయితే ఈ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్, ఇరు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ” ఈయన ఉన్నాడంటే ఎప్పుడూ కూర్చుని శాస్త్రాలు.. నాన్నగారు.. డైలాగులు.. ఆ రంగారావు.. […]
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తునప్పటకి మంచి హిట్ ను మాత్రం అందుకోలేకపోయారు. కళ్యాణ్ రామ్ స్టోరీ సెలక్షన్ డిఫరెంట్ గా ఉన్నా, అవి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నిలువలేక పోతున్నాయి. అలాంటి సమయంలో మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో బింబిసార సినిమా వచ్చింది. గతేడాది ఆగష్టులో విడుదలైన ఈ సినిమా, కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పిరియాడికల్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్ ను […]