విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ గెస్ట్ పాత్రలో నటించిన సినిమా ఓరి దేవుడా. తమిళం సూపర్ హిట్ మూవీ ఓ మై కడవులే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రానికి అశ్వథ్ మారి ముత్తు దర్శకుడు. ఈ సినిమాతో మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. అక్టోబర్ 21న విడుదలైన ఈ ఫాంటసీ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే కొన్ని చోట్ల థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఓరి […]
తమిళంలో 2020 లో విడుదలై సూపర్ హిట్ సాధించిన ఓ మై కడవులే. ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో వచ్చిన చిత్రం ఓరి దేవుడా. విక్టరీ వెంకటేష్ దేవుడిగా, బెస్ట్ ఫ్రెండ్ నీ పెళ్లి చేసుకుని సతమతమయ్యే అబ్బాయిగా మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించి ఆకట్టుకున్నారు. తమిళ మూవీ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తునే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించారు. బ్యూటిఫుల్ హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశ బట్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న […]
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటీ పడ్డ విషయం తెలిసిందే. ఇందులో సర్దార్, ప్రిన్స్, ఓరి దేవుడా సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాలకు ప్రియారిటీ ఇస్తున్నారు. నిజానికి ఈ మూడు సినిమాలు కూడా చిన్న సినిమాలే. ఈ చిన్న సినిమాలు వచ్చిన సమయంలో థియేటర్స్ లో ఏ ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. కొన్ని రోజుల క్రితం గాడ్ ఫాదర్ ఉండేది. కానీ, కన్నడ మూవీ కాంతార […]
తెలుగు సినిమా ప్రేక్షకులకు సినిమా అంటేనే ఒక పండగ, అటువంటిది పండగలు, సినిమాలు ఒకేసారి వస్తే అంతకు మించిన ఆనందం ఇంకేముంది. తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు తమ సినిమాను పండగకు రిలీజ్ చెయ్యాలని ముందునుంచే ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవుతాయి, ఇంకొన్ని సార్లు అవ్వవు. ఇక విషయానికి వస్తే నిన్న దీవాలి సందర్బంగా మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. దీనిలో ఏ టపాకాయ్ పేలింది, ఏది తుస్సుమందో ఒక లుక్ […]
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు రాజమండ్రిలో […]