తమిళ దళపతి విజయ్ ఈ ఏడాది వారసుడు వంటి బిగ్ హిట్ తో ప్రారంభించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. వారసుడు.. విజయ్ దళపతి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్ లో రూ. 300 కోట్ల మార్క్ అందుకున్న రెండో సినిమాగా వారసుడు నిలిచింది. కాగా రష్మిక మందన్న.. ఇది వరకే అల్లు అర్జున్ తో నటించిన […]
By Mohan BabuOn February 15, 2023| Published 11:36 IST
హీరోయిన్లకు స్టార్ హోదా అంత ఈజీగా రాదు. ఒక వేళ వస్తే.. అంత ఈజీగా పోదు. అలాంటి స్టార్ స్టేటస్ ప్రస్తుతం టాలీవుడ్ లో సమంతకు ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సామ్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ అగ్ర హీరోలతో సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చూస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సామ్ ప్రధాన పాత్రలో చేసిన యశోద సినిమా […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా హంగామా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి థియేటర్లలో హంగామా మొదలైంది. థియేటర్ల వద్ద అభిమానులు కోలాహాలం మామూలుగా లేదు. భాగ్యనగరం లో పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు […]