చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన నయనతార ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. 20 ఏళ్ల సినీ కెరీర్ లో నయనతారకు వచ్చిన అవార్డు.. హిట్స్.. బ్లాక్ బస్టర్ హిట్స్ గురించి చెప్పుకొవాలంటే.. రోజులు చాలవు. ఈ లేడీ సూపర్ స్టార్ ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తుంది. అలాగే తన 20 ఏళ్ల కెరీర్ లో మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. పఠాన్ బ్లాక్ బస్టర్ తర్వాత షారుక్ […]
ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక్కడి నుంచి వచ్చిన సినిమాలు వరుసగా సంచలనాలను సృష్టిస్తున్నాయి. బాహుబలి నుంచి సౌత్ ఇండిస్ట్రీ రూపురేఖలు మారిపోయాయి. దీని తర్వాత వచ్చిన పుష్ప కేజీఎఫ్ తో పాటు ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్, కాంతార సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికలపై అవార్డులను అందుకుంటూ దూసుకెళ్తుంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఇప్పటికే అత్యంత […]
తన నటనతో ప్రపంచం అంతా ఫ్యాన్ బేస్ క్రియట్ చేసుకున్న షా రుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ బాద్‍షాగా పేరు తెచ్చుకున్న షా రుఖ్ గత 4 ఏళ్లుగా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ఇప్పుడు ఒక సాలిడ్ కం బ్యాక్ సినిమా తో అసలు కామేబ్యాక్ అంటే ఇలా ఉండాలి అని చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షా రుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పాడుకొనే […]
షారుక్ ఖాన్ .. ప్రపంచమంతటా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో బాలీవుడ్ బాద్‍షా గా పేరు తెచ్చుకున్నారు. షారుక్ కెరీర్ లో చాలా సినిమాలు అల్ టైం హిట్స్ అందుకున్నాయి. కానీ కొంత కాలంగా షారుక్ కి మంచి హిట్ రావడం లేదు. వరుస ఫ్లాప్ లతో సమస్యలు ఎదురుకుంటున్నారు. ఫ్యాన్స్ నుంచి ఎన్నో విమర్శలు వినిపించాయి. కానీ పఠాన్ సినిమాతో ఆ విమర్శలే ప్రశంశలుగా మారాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన […]
వివాదాల నడుమ జనవరి 25న ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తొలిరోజే 100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి కం బ్యాక్ అంటే ఇది అంటూ షారుక్ నిరూపించాడు. ఇక మూడు రోజుల్లో 300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తాజాగా 500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ […]
బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడనే ప్రచారం కొంతకాలంగా జరుగుతూ వస్తుంది. ఇది నిజమే అంటూ ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అంతేకాదు ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా అని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇండియాలోనే టాప్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ప్రభాస్, […]
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె జంటగా పఠాన్ అనే చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, జనవరి 25వ తేదీన విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజు నుంచే రికార్డులను నమోదు చేస్తోంది. బాలీవుడ్ లో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. పఠాన్ విడుదలైన జనవరి 25వ తేదీన […]
బాలీవుడ్ లో ఇటీవల చాలా సినిమాలు బాయ్ కాట్ ను ఎదుర్కొంటున్నాయి. బాలీవుడ్ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ నినాదం వినిపిస్తోంది. బాయ్ కాట్ ప్రభావం ఇప్పటి వరకు చాలా సినిమాలపై పడింది. స్టార్ హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా చాలా మంది హీరోలకు ఈ బాయ్ కాట్ సెగ తగిలింది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా నుంచి ఈ […]